Isha chawla fires on hero sunil

Isha Chawla fires on hero sunil, Sunil and Isha Chawla movies,Sunil as Comedian,Sunil latest movies,Isha Chawla in Tollywood, no offers in tollywood

Isha Chawla fires on hero sunil, Sunil and Isha Chawla movies,Sunil as Comedian,Sunil latest movies,Isha Chawla in Tollywood, no offers in tollywood

ఇషా చావ్లాని నాశనం చేశాడట

Posted: 07/18/2013 06:16 PM IST
Isha chawla fires on hero sunil

టాలీవుడ్ లో మంచి కమేడియన్ గా పేరు తెచ్చుకున్న సునీల్ కష్టపడి తన టాలెంటును చూపించి పూర్తిగా హీరో స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. ఇతడు నటించిన పలు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి కూడా. కానీ ఇతని ప్రక్కన నటించిన హీరోయిన్స్ కెరియర్ మాత్రం అగమ్యగోచరంగా తయారయింది. ఆర్తీ అగర్వాల్, సలోని లాంటి వాళ్లు అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు వారిలాంటి పరిస్థితే మరో హీరోయిన్ అయిన ఇషా చావ్లాకి వచ్చిందని గొగ్గొలు పెడుతుందని సమాచారం. పూలరంగడు, మిస్టర్ పెళ్లి కొడుకు లాంటి సినిమాల్లో సునీల్ సరసన నటించిన ఇషాకి ఇప్పుడు బొత్తిగా అవకాశాలు లేకుండా పోయాయి. దీనికి కారణం సునీల్ సరసన నటించటమే అని అంటుంది. ఒకప్పుడు మంచి అవకాశాలే వచ్చినా, ఇప్పుడు సునీల్‌ వల్లే నాశనం అయిందని ఇషా చావ్లా సన్నిహితుల దగ్గర వాపోతుందట. సునీల్‌కి మార్కెట్‌ ఎంత ఉన్నా కానీ చిత్ర పరిశ్రమలో మాత్రం అతడిని ఇంకా కమెడియన్‌లానే చూస్తున్నారని, సునీల్‌తో నటించిన హీరోయిన్‌తో నటించడానికి పేరున్న హీరోలు ఇష్టపడడం లేదని అందుకే అవకాశాలు రావడం లేదని అంటోందట. ఇక పై ఆయనతో నటించనని డిసైడ్ అవ్వడమే కాకుండా, తన కెరియర్ ని నాశనం చేసిన సునీల్ లోలోపల బాగా తిట్టుకుంటుందట. మరి ఈమె స్టేట్ మెంట్ మిగతా హీరోయిన్లు ఇక పై సునీల్ తో నటించడానికి విముఖ వ్యక్తం చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదని అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more