కోల్డ్‌వార్‌లో కన్నెపిల్లలు కొట్టుకుంటున్నారు. అంటే వీరు కన్నెపిల్లలు కాదులేండి? కానీ వెండితెరపై నటించే కుర్రకన్నెపిల్లలు. వీరు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీళ్లలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మరీ ఎక్కువ!! అందువల్ల ఎప్పుడూ పక్కోళ్లపై ఏదో ఒక పితూరీ చెబుతూనే ఉంటారు. కాజల్ కూడా అలాగే దిగజారుతోంది. ప్రస్తుతం టాలీవుడ్లో జెట్స్పీడుతో దూసుకుపోతున్న అమలాపాల్‌ని ఈ అమ్మడు బ్యాడ్ చేయాలని చూస్తోంది. అమలాపాల్ రేంజు ఎంత? ..కోటి కావాలా? అంటూ హడావుడి చేస్తోంది. పైగా అమలా రంగేంటి? నల్లబంగారానికి అంత అవసరమా? కనీసం నాలా తొక్క తెల్లగా అయినా ఉంటుందా? ఏం చూసుకుని ఇలా మిడిసిపడుతోంది? అంటూ సన్నిహితుల వద్ద అంటోందిట. అయితే ఇది విన్నవాళ్లు మాత్రం రామ రామ! ఏమి ఈర్ష్య!! అంటూ చెవులు మూసుకుంటున్నారు. అందం గురించి మాట్లాడితే ఈవిడేమన్నా పెద్ద తోపా? అంటున్నారు. తెలుగమ్మాయిలు స్వాతి, నందిత, శ్రీదివ్య..వీళ్ల పక్కనిలబెట్టినా..కాజల్ అందంలో అంత పెద్ద తోపేం కాదు..అనిపిస్తుంది. అసలు ఈ మాత్రం బ్యూటీకి 80లక్షలు ఇవ్వడం అవసరమా? అని కూడా అనిపిస్తుంది. సావిత్రిలా ఈ అమ్మడేమైనా గొప్ప నటి అనుకుంటుందా? విషయం ఉంటే తెరపై చూపించాలి కానీ..ఇలా పక్కోళ్లపై పడి ఏడ్వడం ఏమీ బాలేదని అంటున్నారంతా. ఇప్పటికైనా కాజల్ అసలు సంగతి గ్రహిస్తే మంచిది. అయితే అమలాపాల్ కాజల్ కామెంట్స్ చేసిన విమర్శలను మాత్రం చాలా లైటుగా తీసుకుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏమైన అమలా కుట్టి పై కాజల్ కన్నుకుట్టడం చూసిన వాళ్లు నవ్వుకుంటున్నారని సినీవర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more