ఇప్పుడు ప్రపంచం మొత్తం దాని మీద నడుస్తుంది. భిక్షాటనం చేసే వాడి దగ్గర నుండి బిల్ గేట్ వరకు దానితో పనే. అది లేకుండా ఒక్క రోజు కూడా ఉండాలేరు. మనిషికి దానికి చాలా దగ్గర సంబంధం ఉంది? అందుకే మనిషి తన ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుంది. అది లేకుండా మానవ జాతి బతకటం చాలా కష్టమే. ఇదే విషయాన్ని ఒక హాట్ హీరోయిన్ వివరించి చెప్పింది. టాలీవుడ్ ప్రేక్షకులను తన లేత అందాలతో అల్లాడించిన నమిత ఇప్పుడు కొత్త వెర్షన్ చెబుతుంది. సింహాంలాంటి మగాడే.. నమిత ముందు చిన్నబోయిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. నమితను హ్యాండ్లింగ్ చెయగల ఒక్క మగాడు కూడా వెనకడుగు వేయటం జరిగింది. నమితకు సమాధానం ఎవరు చెప్పలేరని సినీప్రజలు తెల్చిపడేశారు. ఒంటిరిగా ఉన్న నమితకు చిత్ర విచిత్రమైన కోరికలు కలుగుతున్నాయాట. అయితే వాటిని ఎలా తీర్చుకోవాలి అనే దాని నమిత బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రూపాయికే రొమాన్స్ అంటూ ఒక బోర్డు పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే అందరికి కాదులేండి. కొత్తవారికి మాత్రమే? రూల్స్ వర్తిస్తాయి.. జీవితంలో రొమాన్స్ కన్నా రూపాయిలు సంపాదించాలి అనే విధంగా నమిత తయారైంది. అందుకు అందరి ముందు రొమాన్స్ కన్నా నా డబ్బు ముఖ్యం అని చెబుతుంది. కానీ అసలు విషయం అదికాదట.ఆమెతో రొమాన్స్ ఎవరు చెయ్యలేకపోతున్నారని. అందుకే నమితను అందరు దూరంగా పెడుతున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అందువలనే నమిత తన నిర్ణయాన్ని ఇలా మార్చి చెప్పినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు నమితను అందరు మిడదలా చూస్తున్నారు. మిడతల మారిన నమిత అందాలను దోచుకోవటానికి కొంతమంది నిర్మాతలు , దర్శకులు సిద్దంగా ఉన్నట్లు సినీజనాలు చెవులు కోరుకుంటున్నారు. అయితే ముందుగా నమితను ‘మిడత’గా ప్రేక్షకులపై వదులుతున్నారు. మిడత గానీ కాసులు కురిపిస్తే.. నమితకు కాసుల పంట పండినట్లేనని సినీవర్గా ప్రజలు అంటున్నారు. నమిత మిడత కోసం అందరు క్యూ కడతారని ఆమె సన్నిహితులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more