Dubai nightclub was cancelled porn star sunny leone show

Sunny Leone, John Abraham, Dubai Nightclub, porn star, Shootout at Wadala, Anil Kapoor, Tusshar Kapoor, entertainment news

The controversial queen and porn star Sunny Leone was unable to perform a cage dance in Dubai nightclub called Wild and Sunny

సన్నీ షో టిక్కెట్లు వాపస్

Posted: 04/27/2013 01:05 PM IST
Dubai nightclub was cancelled porn star sunny leone show

ఇండో కెనడియన్ పోర్న్ స్టార్ అయిన సన్నీలియోన్ పోర్న్ చిత్రాలకు స్వస్తి చెప్పి ఇండియాకు వచ్చి ముంబైలో మకాం పెట్టి పూర్తి స్థాయి బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. ఇండియాకు ఆమె ఏ క్షణంలో అడుగుపెట్టిందో కానీ ఆమెకు ఇక్కడ అన్నీ కలిసి వస్తున్నాయి. ఓ అవకాశం తరువాత మరొకటి వస్తుంటే సన్నీ కూడా దానిని బాగా వాడుకుంటుంది. తన అందచందాలతో కుర్రకారును ఉర్రూతలు ఊగిస్తుంది. దీంతో ఈ అమ్మడుకు స్టార్ హీరోయిన్లకు రాని క్రేజ్, ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చాయి. సన్నీకి ఉన్న ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని దుబాయ్ లోని ఓ నైట్ క్లబ్ నిర్వాహకులు ఈమెతో ఓ డాన్స్ షో ఏర్పాటు చేయాలనుకొని సన్నీని సంప్రదిస్తే.... వెంటనే ఒప్పేసుకోవడంతో ఆ షో నిర్వాహకులు టికెట్స్ ని భారీ రేటుకు అమ్ముకున్నారట. తీరా అక్కడి ప్రభుత్వం సన్నీ అందాల షోకు అనుమని నిరాకరించింది. దీంతో ఎంతో ఉత్సాహంతో టిక్కట్లు కొన్న వారు ఊసురుమనడమే కాకుండా, ఆ షో నిర్వాహకుల పై మండి పడుతూ తాము కొన్న టిక్కెట్ల డబ్బులు తమకు తిరిగి ఇఛ్చేమని గోల చేస్తున్నారట. కానీ సన్నీ లియోన్‌ను నైట్ క్లబ్బులో చూసే ఛాన్స్ మిస్సయ్యిందని అక్కడి కుర్రజనం తెగ ఇదైపోతున్నారట. కానీ సన్నీ లియోన్‌ను నైట్ క్లబ్బులో  అందాలను చూసే ఛాన్స్ మిస్సయ్యిందని అక్కడి కుర్రజనం తెగ ఇదైపోతున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

Today on Telugu Wishesh