Priyanka chabra and vennela kishore hot romance

vennela kishore, priyanka chabra, athadu aame o scooter movie, priyanka chabra in mubai, athadu aame o scooter movie trailer, athadu aame o scooter comedy trailer - priyanka chabra, priyanka chabra and vennela kishore hot romance

priyanka chabra and vennela kishore hot romance

priyanka-chabra.gif

Posted: 04/05/2013 11:01 AM IST
Priyanka chabra and vennela kishore hot romance

priyanka chabra  and vennela kishore hot romance

తెలుగు తెరకు స్కూటర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న  ముంబై అమ్మాయి ప్రియాంకా చాబ్రా. అతడు ఆమె ఓ స్కూటర్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది.  వెన్నెల కిశోర్  హీరోగా ప్రియాంకా చాబ్రా హీరోయిన్ గా వెండితెరపై రొమాన్స్ చేయబోతున్నారు. అయితే  సినిమాల్లో రాకుముందు హీరోయిన్  ప్రియాంకా చాబ్రా తన అందాలను,  తన నటనను, అద్దం ముందు నిలబడి అన్ని చూసుకోని ఆనందపడిపోయేదట.   వెన్నెల కిశోర్ నాలో ఉన్న అందాలను, నటనను  చూసి.. నన్ను హీరోయిన్ గా తీసుకోవటం జరిగిందని  ప్రియాంక చెబుతుంది. అయితే  ఇప్పటి వరకు  నా ప్రేమను ఎవరికి పంచలేదు. కానీ వెన్నెల కిశోర్ కు మాత్రం ... కొంచెం.. కొంచెం పంచుతూ వస్తున్నాను.

priyanka chabra  and vennela kishore hot romance

డైరెక్టర్ లక్ష్మణ్ కూడా నటన బాగా చెయ్యమని ప్రొత్సహించేవారు.  అయితే నిర్మాత మాత్రం నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా ఆదరించారని ప్రియాంకా చాబ్రా  సిగ్గుపడుతూ చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అందుకే టాలీవుడ్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని స్కూటర్ హీరోయిన్ చెబుతుంది. ఇక నుండి నేను అద్దం ముందు నిలబడి ఏమీ చూసుకోను. నిర్మాత సహయంతో..అన్ని నేర్చుకోని టాలీవుడ్ ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలనేది ముంబయి పోరి కోరికని  చెబుతుంది. ముందు  వెన్నెల కిశోర్ కు కాసులు కురిపించు.. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల సంగతి చూద్దాం అని  టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఇప్పటికే వెన్నెల కిశోర్ ను జప్పాను చేశారు.  మళ్లీ  నీమీదేనే వెన్నెల కిశోర్ జీవితం ఆధారపడి ఉంది.  ఆయన జీవితంలో వెన్నెల కురిపిస్తావో..లేక కారుచీకటి నింపుతావో  అంత నీ చేతుల్లో ఉందని  కొంచెం ఆలోంచి స్కూటర్ ను నడిపించమని సినీజనాలు కోరుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actor nagarjuna political problems in tollywood
Mona singh mms video is morphed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more