Mona singh mms video is morphed

mms, crime, mumbai, police, bollywood, Mona Singh, Mumbai police

MMS Video Clip, TV actress Mona Singh seems to have won battle against culprit(s). Mumbai police said video was morphed

Mona Singh MMS video is morphed.png

Posted: 04/03/2013 08:36 PM IST
Mona singh mms video is morphed

mona singh

సినిమా హీరోయిన్లకు ఆధునిక టెక్నాలజీ వచ్చిన తరువాత ఇబ్బందులు తీవ్రం అయ్యాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్టార్ హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి వారిని వివిధ ఫోటోలకు, వీడియో క్లిప్పింగులకు వాడేసి వారి ఇమేజ్ కి భంగం కలిస్తారు. ఇటీవలి కాలంలో హీరోయిన్లకు ఇటువంటి బెడద ఎక్కువైంది. గతంలో చాలామందే హీరోయిన్లు ఇటువంటి మార్పింగ్ భూతంలో చిక్కుకున్నారు. తాజాగా బాలీవుడ్ నటి అయిన మోనాసింగ్ కు కూడా మార్పింగ్ ఉచ్చులో చిక్కుకుంది.  జెస్సీ జైసీ కోయి నహీ, క్యా హువా తేరా వాదా ధారావాహికలతో పేరు సంపాదించుకున్న నటి మోనాసింగ్‌ ఫోటోను మార్ఫింగ్ చేసి నెట్ లో అప్ లోడ్ చేశారు. అందులో మోనాసింగ్ పూర్తి న్యూడ్ సీన్స్ లో కనిపిస్తుంది. ఈ క్లిప్పింగ్ ఇప్పుడు ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తుంది. ఈ కొన్ని నిమిషాల క్లిప్పింగ్ ని చూసి నివ్వరపోయిన మోనా సింగ్ అందులో ఉన్నది నేను కాదు అంటూ మొత్తుకోవడమే కాకుండా, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని..... తన ముఖాన్ని ఆ న్యూడ్ వీడియోకు మార్ఫింగ్ చేసి నెట్లో అప్‌లోడ్ చేసారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.  దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు ఆ క్లిప్పింగులో ఉన్నది మోనాసింగ్ కాదని తేల్చేశారు. ఈ క్లిప్పింగును అప్ లోడ్ చేసిన వాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వీడియో క్లిప్పింగు ద్వారా తన పరువు బజారు పాలవుతుందని మోనాసింగ్ అంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyanka chabra and vennela kishore hot romance
Kajal love failure  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more