Shriya saran has no offers in tollywood

Shriya Saran has no offers in Tollywood, Shriya has no offers in Tollywood, Actress Shriya Saran has no offers in Tollywood, Shriya Saran has no offers in Telugu Movies

Shriya Saran has no offers in Tollywood, Shriya has no offers in Tollywood, Actress Shriya Saran has no offers in Tollywood, Shriya Saran has no offers in Telugu Movies

Shriya Saran has no offers in Tollywood.png

Posted: 03/23/2013 05:32 PM IST
Shriya saran has no offers in tollywood

Shriya Saran

టాలీవుడ్ లో మంచి రేసులో ఉన్నప్పుడు పరభాష ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ సక్సెస్ కాలేక, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అవకాశాలు సంపాదించుకోలేక ఖాళీగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాల్లో చేస్తూనే, వేశ్య పాత్రలు వేస్తు కాలం వెల్లదీస్తున్న శ్రేయకు ఈ మధ్య ఏ దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం లేదు కదా కనీసం కన్నెత్తి చూడటం లేదట. దీంతో శ్రీయ అత్త మీద కోసం దుత్త మీద తీసినట్లు ... అవకాశాలు రాని కోపాన్ని తన మేనేజర్ మీద చూపిస్తుందట. ఇండస్ట్రీలో నుండి నా లాగా బయటికి వెళ్లి, మళ్లీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి. నాకు ఎందుకు రావడం లేదని అతని పై ఫైర్ అవుతుందట. దీనికి ఉదాహారణగా నయనతారను చూపిస్తూ... ఆమె ప్రేమ పెటాకులు అయిన తరువాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన ఆమెకు తెగ ఆఫర్లు ఇస్తున్నారు... ఆమెలో ఉన్నవి ఏంటి ? నాలో లేనివి ఏంటి ? ఆమెలో కన్నా నాలో కాసిన్ని అందాలు ఎక్కువగానే ఉన్నాయి కదా అని సన్నిహితు వద్ద వాపోతుందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sana khan hard work in kollywood film
Sunny leone wows at shootout at wadala music launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more