పోర్న్ స్టార్ సన్నీలియోన్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ వెండితెర పై అందాలు ఆరబోసిన విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడు ఈ మధ్య ఐటెం గర్ల్స్ అవతారం ఎత్తి ' షూట్ ఔట్ ఎట్ వాధాలా ' సినిమాలో హాట్ హాట్ గా నటించింది. ఈ సినిమాలో సన్నీలియోన్ డాన్సర్ గా మంచి ఫెర్పామెన్స్ ఇచ్చింది. ఈ ఐటమ్ సాంగ్ గురించి సన్నీ లియోన్ సంబరపడిపోతోందట. ఈ సినిమా కోసం తెగ కష్టపడి డాన్స్ చేర్చుకున్న ఈ అమ్మడు ఈ సినిమా మ్యూజిక్ లాంఛ్ కార్యక్రమానికి హాట్ హాట్ గా తయారై వచ్చి అందర్ని ఆకట్టుకోడమే కాకుండా అదే స్టేజీ పై ఆ పాటకే డాన్స్ కూడా వేసిందట. కెమెరా ముందు హాట్ గా నటిస్తే కొంత మందే చూస్తారనుకుందే ఏమో కానీ, ఈ స్టేజి పై సన్నీలియోన్ కెమెరా ముందు కన్నా అందాలు విప్పి ఆరబోసిందట. ఈ ఆడియో ఫంక్షన్ కి వచ్చిన వారందరు బహింరంగానే అందాలు విప్పి ఆరబోసిందని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more