Shubha poonja denies allegations

"bangalore, duniya vijay,Shubha Poonja, Meenakshi

Shubha Poonja, who has been busy shooting Meenakshi, said,I am not aware of their divorce and I'm not the reason behind it. Vijay and I have worked together in a few films and our relationship is limited to professional.

shubha poonja denies allegations.png

Posted: 01/18/2013 07:29 PM IST
Shubha poonja denies allegations

shubha_poonja_

కన్నడ నటుడు దునియా విజయ్ తన భార్యతో విడాకులు కావాలని కోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. తన భార్య పెట్టే బాధ భరించలేక పోతున్నానని, తమతో విడాకులు కావాలని కోర్టుకు ఎక్కాడు. అయితే దునియా విజయ్ కి వేరే నటితో అక్రమ సంబంధం ఉందని, అందుకే తమకు విడాకులు ఇస్తున్నాడని అతని భార్య ఆరోపించింది. ప్రాణం పోయినా విడాకులకు అంగీకరించేది లేదని ఆమె స్పష్టం చేశారు. సంసారంలో చిన్నచిన్న కలతలు సహజమేనన్నారు. వాటిని పరిష్కరించుకుంటానని చెప్పారు. సంసారం సుఖంగా కొనసాగుతున్న సమయంలో మూడేళ్ల క్రితం నటి శుభపూంజాను వర్ధమాన నటిని వివాహం చేసుకున్నారని దానికి కూడా అడ్డుచెప్పలేదని అన్నారు. కత్రిగుప్పలో నిర్మించిన ఇంటి గృహ ప్రవేశం సమయంలో కూడా తనతో పాటు ఆ శుభపూంజా కూడా పూజలు, హోమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఛాయాచిత్రాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఈ విషయం పై స్పందించిన సదరు నటి... శుభపూంజా విజయ్‌, నాగరత్న కుటుంబ కలహాల్లో తన పేరును ప్రస్తావించడం బాగోలేదని, రెండేళ్ల నుంచి తాను విజయ్‌తో కనీసం మాట్లాడలేదని స్పష్టం చేశారు. అతనితో నాకు ఎటువంటి అక్రమ సంబంధం లేదని, పెళ్లి కావాల్సిన తనను ఈ వివాదంలో చేర్చడం బాధను కల్గిస్తోందని పేర్కొన్నారు. అయితే కన్నడ సినీ జనాలు మాత్రం శుభ పూంజాతో అక్రమ సంబంధం పెట్టుకొనే విడాకుల కోసం కోర్టుకు వెళ్లాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagababu daughter niharika as heroine
Marathi film producer arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more