Marathi film producer arrested

tollywood, bollywood, producer, heroine

Marathi film producer was arrested yesterday evening for allegedly raping a struggling actress. “Singh allegedly raped the woman after taking her to a guest house in Dahisar,” said PSI Vijayanand Patil, Oshiwara police station

Marathi film producer arrested.png

Posted: 01/18/2013 07:10 PM IST
Marathi film producer arrested

సినిమా ఇండస్ట్రీకి ఎన్నో కలలు కంటూ రంగుల ప్రపంచంలో విహరిద్దామని వచ్చే యువతులను, మహిళలను సినిమా దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తామని మభ్యపెట్టి తమ కోరికలను తీర్చుకుంటారన్నది జగమెరిగిన సత్యం.  గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో భయటపడ్డాయి... పడుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగు చూసింది. సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి యువతి పై అత్యాచారానికి పాల్పడ్డ నిర్మాతను పోలీసులు అరెస్టు చేశారు. అసలు విషయం ఏంటంటే... రమేష్ సింగ్ అనే మరాఠీ సినిమా ప్రొడ్యూసర్ 33 సంవత్సరాల ఓ యువతికి తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాటిచ్చాడు. పూణెకు చెందిన సదరు మహిళ నార్త్ ముంబైలోని గురెగాన్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తోంది. ఇటీవల ప్రొడ్యూసర్ రమేష్ సింగ్ ఆమెకు ఫోన్ చేసి కలిసి లంచ్ చేద్దాని, అదే విధంగా సినిమా అగ్రిమెంటుకు సంబంధించిన అమౌంట్ సెటిల్ చేస్తానని ఆమెను పిలిపించాడు. ఆమె తన వద్దకు వచ్చాక ఫైనాన్సియర్ దహిసర్ ప్రాంతంలోని గెస్ట్ హౌస్‌లో ఉన్నాడని నమ్మించి అక్కడికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుండి ఎలాగొలాగ బయట పడ్డ సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిర్మాతను అరెస్టు చేశారు ముంబై పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shubha poonja denies allegations
Ileana d cruz s new boyfriend  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more