Shriya saran as call girl pavithra

Shriya Pavitra First Look Wallpapers, Pavitra Movie First Looks, Pavitra Movie First Look Stills, Shriya Pavitra Photos, Shriya Sex Worker in Pavitra

Shriya Saran as Call Girl Pavithra.

Shriya Saran as Call Girl Pavithra.png

Posted: 01/04/2013 05:35 PM IST
Shriya saran as call girl pavithra

shriya

ప్రస్తుతం బూతు సినిమాలే సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాయి. ఇదే అంశాన్ని కథగా తీసుకొని దర్శక నిర్మాతలు క్యాష్ చేసుకోవానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సినిమాలలో బూతును ఎక్కువగా వళ్లించి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నారు. ఇక ఇందులో నటించే హీరోయిన్లు కూడా పాపులారిటీ కోసం ఆ పాత్రల పట్ల ఆసక్తి, మక్కువ చూపిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అందాల విందు చేయడానికి వెనకాడటం లేదు. ఇలాంటి వారు ఇప్పుడు ఇండస్ట్రీలో మరీ ఎక్కువయ్యారు. ఇక ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన శ్రియకు ప్రస్తుతానికి పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈమె కూడా ఇలాంటి పాత్రలే చేస్తుంది. తాజాగా ఈమె తెలుగులో  ' పవిత్ర ' అనే సినిమాలో నటిస్తుంది.  ఈ సినిమాలో తన ఒంపు సొంపుల వల విసిరి, విటులను ఆకర్షించే అందమైన వెలయాలి పాత్రను శ్రియా అద్భుతంగా పోషిస్తోందట. ఇలాంటి సన్నివేశంలో శ్రియ నటించేటప్పుడు లీనమైనటిస్తుందని అంటున్నారు యూనిట్ సభ్యులు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ డిజైన్ ను నిర్మాతలు తాజాగా వదిలారు. ఇది అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ ఫోటోను చూసిన సినీ జనాల శ్రియ విటులను ఆకర్షించడంలో మంచి అనుభవమే ఉన్నదని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rape me if others will become safe
Tapsee new iron leg of tollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more