Tapsee new iron leg of tollywood

Tapsee became the New Iron leg of Tollywood,Tapsee Daruvu Failure,Hot Actress Tapsee Continuous Flops, Hot Actress Tapsee Hot Skin Show in Daruvu, Iron leg Tapsee

Tapsee became the New Iron leg of Tollywood,Tapsee Daruvu Failure,Hot Actress Tapsee Continuous Flops, Hot Actress Tapsee Hot Skin Show in Daruvu, Iron leg Tapsee

Tapsee New Iron leg of Tollywood.png

Posted: 01/04/2013 05:31 PM IST
Tapsee new iron leg of tollywood

Tapsi

టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతినుండి ‘ఝమ్మంది నాదం ’ సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన తెల్ల తాప్సీ తెలుగు ప్రేక్షకుల హ్రుదయాలను తన మొదటి సినిమాతోనే ఝమ్మనిపించింది. రాఘవేంద్రరావు చేతి నుండి వచ్చింది కాబట్టి ఈమె కెరియర్ జిల్ జిల్ జిగా అనుకున్నారు. కానీ తెల్లపిల్ల కెరియర్ గూడ్సుబండిలా ముందుకు సాగుతుంది. ఇంత వరకు ఈమెకు సరైన హిట్టు ఒక్కటి అంటే ఒక్కటి రాలేదు. అయినా తన అందంతో అడపాదడపా అవకాశాలు రాబట్టుకుంటుంది. ఇలా సాగిపోతున్న ఆమె పై టాలీవుడ్ ఇండస్ట్రీ ఓ స్టాంప్ గుద్దేసింది. తెల్లపిల్ల తాప్సీ లెగ్ ఐరెన్ లెగ్‌గా మారిందని అందువల్ల ఆమె నటించిన సినిమాలు విడుదలవడం లేదని చెపుతున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న షాడో చిత్రంలో తాప్సీ హీరోయిన్. ఐతే ఈ చిత్రం సంవత్సర కాలంలో గూడ్సు బండిలా షూటింగ్ జరుపుకుంటోంది. ఓ పట్టాన పూర్తి కావడంలేదు. మరోవైపు మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న మరో చిత్రం గుండెల్లో గోదారి. ఈ చిత్రంలో కూడా తాప్సీ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రం సెన్సార్ పూర్తయినప్పటికీ విడుదల కావడంలో జాప్యం నెలకొన్నది. దీంతో తాప్సీ లెగ్ ఐరెన్ లెగ్గయిపోయిందంటూ టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. సో... తాప్సీ పై కూడా ఐరెన్ లెగ్ స్టాంప్ గుద్దేశారన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shriya saran as call girl pavithra
Delhi gang rape with veena malik  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more