Ram charan yevadu item song leaked

yevadu movie item song leaked, charan yevadu item song, yevadu movie item song, yevadu video song leaked, ram charan yevadu leaked video song, download yevadu item song, yevadu movie item song download, gajuwaka center gada item song, yevadu gajuwaka center gada item song, yevadu movie full video song, gajuwaka center lo ayyo papam song,am charan yevadu item song,download yevadu item song,gajuwaka center gada item song,gajuwaka center lo ayyo papam song,ram charan yevadu leaked video song,yevadu gajuwaka center gada item song,yevadu movie full video song

Recently "Laila O Laila" video song from Ram Charan's upcoming film.. video song from Ram Charan's another film Yevadu has been leaked and.. Whatever it may be here is the video of that hot item number see it enjoy

Ram Charan Yevadu Item Song Leaked.png

Posted: 12/22/2012 04:37 PM IST
Ram charan yevadu item song leaked

Ramcharan-and-item-gril

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించిన వీడియో పాటలకు విడుదలకు ముందే నెట్ లో సంచరిస్తూ హల్ చల్ చేస్తున్నాయి. ఈ మధ్యనే ఆడియో వేడుక జరుపుకున్న ‘నాయక్ ’ సినిమాలోని పూర్తి నివిడి గల పాట ఒకటి బయటకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందే. తాజాగా ఇతడు నటిస్తున్న మరో సినిమా ‘ఎవడు ’లోని ఐటెం సాంగు కూడా బయటికి వచ్చింది. ఈ వీడియో ఐటం సాంగ్ లో రామ్ చరణ్ సరసన శ్వేత భరద్వాజ్ స్టెప్పులేసింది. దీనిసి సంబంధించిన షూటింగు అవ్వడమే ఆలస్యం అప్పుడే నెట్ లో హల్ చల్ చేయడంతో చిత్రయూనిట్ చాలా అప్ సెట్ అయింది. అసలు సాంగ్ ఎలా లీక్ అయిందో తెలియక సతమతమవుతున్నారు. ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే దీని పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు కావాలనే పబ్లిసిటీ కోసం లీక్ చేస్తుంటారని అంటుంటే... మరి కొందరు సినిమాని దెబ్బ తీయటం కోసం టెక్నీషియన్స్ ను ప్రలోభాలకు గురి చేసి లీక్ చేయిస్తుంటారని అంటున్నారు. ఏది ఏమైనా విడుదలకు ముందు ఇలా పాటలు లీక్ అవ్వడం చూస్తుంటే ఇది ఎవరో కావాలని చేస్తున్నట్లు అనిపిస్తుంది. కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే ఇలా జరగడం బాధాకరం అంటున్నారు నిర్మాతలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No bold scenes for kareena and vidya balan
Will sunny leone overpower salma hayek sexual charm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more