Will sunny leone overpower salma hayek sexual charm

Geetanjali I Love You Salma Hayek and Sunny Leone, Geetanjali I Love You Sunny Leone, M M Satish's Geetanjali I love You, Salma Hayek, Salma Hayek and Sunny Leone, Sunny Leone, Sunny Leone in Geetanjali I Love You, sunny leone in jism 2, Sunny Leone pornstar

Will Sunny Leone overpower Salma Hayek’s sexual charm in Geetanjali I Love You? - The pornstar-turned-Bollywood-hottie will pair up with the Mexican sensation for an upcoming Bollywood flick Who thrills you the most- Sunny Leone

Will Sunny Leone overpower Salma Hayek sexual charm.png

Posted: 12/22/2012 04:31 PM IST
Will sunny leone overpower salma hayek sexual charm

Sunny-Leone_Salma-Hayek

బాలీవుడ్ లో భారీ అందాల భామలకు, ఆ భారీ అందాలు చూపించే వారికి కొదవే లేదు. బాలీవుడ్ లో కాస్త మసాలా ఎక్కువగా ఉన్నా సెన్సార్ వారు ఎలాంటి కత్తెర్లు వేయరు కాబట్టి దర్శకులు కూడా ప్రేక్షకుల కోసం కావాల్సినంత మసాలా దట్టిస్తారు. ఇక ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ని హాట్ హాట్ అందాలతో షేక్ చేస్తున్న ఇండోకెనడియన్ పోర్న్ స్టార్ నుండి హీరోయిన్ గా మారిన సన్నీలియోన్, మరో అంతర్జాతీయ మోడల్ అయిన సల్మా హయక్ లు  ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.  ఇక వీరిద్దరు కలిసి నటించబోతున్నారంటే  ప్రేక్షకులకు పండగే. ఎం.ఎం. సతీష్ అనే దర్శక నిర్మాత తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో ఈ భారీ అందాల ముద్దు గుమ్మలు తన సొగసులను పూర్తి స్థాయిలో ప్రదర్శించబోతున్నారట.  త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనీ, అసలే ఇద్దరు హాట్ మోడళ్ళు కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం అప్పుడే బాలీవుడ్ జనం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan yevadu item song leaked
Ileana replaced by deepika padukone in kick  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more