Mallika sherawat paid rs 15 crore to perform at new year

Mallika Sherawat, Mallika Sherawat at New Year's Eve bash, New Year's Eve bash performance in US

Mallika Sherawat, who is currently in the US, is performing at a New Year s Eve gala in Los Angeles. The sex siren is apparently being paid R 1.5 crore for her gig to usher in 2013.

Mallika Sherawat paid Rs 1.5 crore to perform at new year.png

Posted: 12/20/2012 03:45 PM IST
Mallika sherawat paid rs 15 crore to perform at new year

Mallika_Sherawat_paid_Rs_1.5_crore

బాలీవుడ్ తెరపై స్వేచ్చగా అందాలను ఆరబోసిన మల్లికా షెరావత్ ను కుర్రకారు ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోలేరు. కొంత కాలం కిందట బాలీవుడ్ తెరకి ఈ సుందరాంగి దూరమైనప్పుడు కుర్ర హృదయాలు బావురుమన్నాయి. 'ద మిత్' ... 'హిస్స్' చిత్రాల తరువాత ఆమె ఎవరికీ అందుబాటులో లేకుండా విదేశాలకి వెళ్ళిపోయింది. చాలాకాలం పాటు ఆమె విదేశాల్లో చక్కర్లు కొట్టడంతో, ఇక్కడి దర్శక నిర్మాతలు ఆమెకి ప్రత్యామ్నాయం చూసుకున్నారు. తాజా ఈ అమ్మడు న్యూఇయర్ వేడుకలకి అందుబాటులోకి వచ్చిందని అంటున్నారు. లాస్ ఏంజిల్స్ న్యూయర్ వేడుకల కోసం ఓ ఈవెంట్ సంస్థ మల్లిషా షెరావత్ ని బుక్ చేసుకుందట. ఈమె రెండు మూడు గంటల పాటు ఆడిపాడనున్నందుకు కోటిన్నర రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైందట. ఈ ఈవెంట్ లో మల్లిగా హిందీ, ఇంగ్లీష్ సాంగులకు చిందులు వేయనుందట. ఇన్ని రోజులు తెర మరుగు అయినా, ఈ అమ్మడు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఇంకో విషయం ఏంటంటే.. ఆమెకు కె.సి.బొకాడియా దర్శకత్వంలో రూపొందుతోన్న 'డర్టీ పాలిటిక్స్' చిత్రంలో తాజాగా అవకాశం వచ్చిందని వార్తలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Richa ditches sundar
Udayabhanu as heroine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more