Shruti hassan enjoys brahmi comedy

actress shruti hassan, heroine shruti hassan latest movie news, shruti hassan enjoys, latest film news of shruti hassan, brahmanandam's comedy,,movie news

Shruti Hassan Enjoys Shooting with brahmi, Shruti hassan and is now thoroughly enjoying the company of the Comedy King.

Shruti Hassan Enjoys Brahmi Comedy.png

Posted: 12/07/2012 05:52 PM IST
Shruti hassan enjoys brahmi comedy

Shruti-hasan

టాలీవుడ్ హాస్య బ్రహ్మగా గుర్తింపు పొందిన బ్రహ్మనందం గురించి టాలీవుడ్ జనాలకు బాగా తెలుసు. అతడు నవ్వించడంలో ఎంత ప్రావీణ్యుడో, కవ్వించడంలో కూడా అంతే ప్రావీణ్యుడని ప్రచారం. అయితే ఈ మధ్యన కమల్ హాసన్ కూతురు అయిన శ్రుతి హాసన్ తో కలిసి ‘బలుపు ’సినిమాలో నటిస్తున్నాడు. ఈ షూంటింగులో బ్రహ్మీని భరించలేక పోతుందట. అంటే మీరు వేరేరకంగా అపార్థం చేసుకోకండి. ఈ విషయం పై శ్రుతి ఓ సందర్భంలో చెబుతూ.... సినిమా షూటింగులో బ్రహ్మానందంకి, నాకు మధ్య దర్శకుడు కొన్ని కామెడీ సీన్లు షూట్ చేశారు. ఇక అప్పుడు సెట్లో చూడాలి... మామూలుగా ఆయనని చూస్తేనే మనకు నవ్వొచ్చేస్తుంది... ఇక ఆయన కామెడీ చేస్తుంటే ... అమ్మో... నా వల్ల కాలేదు... నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోయింది. అసలు షూటింగు చేసినట్టే లేదు" అంటూ బ్రహ్మానందం కామెడీని ఓ రేంజిలో పొగిడేస్తోంది. అయితే టాలీవుడ్ జనాలు మాత్రం శ్రుతి హాసన్ బ్రహ్మీ చేసే ఈ మాత్రం కామెడీకే భరించలేక పోతుంది. అతడి విశ్వరూపం చూస్తే దడుసుకోవం ఖాయం అంటున్నారు. బ్రహ్మీనా... మజాకా...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bipasha basu bold and beautiful on maxim
Chiru asks allu sirish will they spend rs 50 on you  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more