Chiru asks allu sirish will they spend rs 50 on you

Chiranjeevi,Allu Sirish, chiru asks Allu Sirish, Pawan Kalyan, nagababu, Ram charan, allu arjun

We all know that there is no shortage of heroes from Mega family. Chiranjeevi being the pillar, Pawan Kalyan is an icon by himself.

Chiru asks Allu Sirish.png

Posted: 12/07/2012 05:42 PM IST
Chiru asks allu sirish will they spend rs 50 on you

Allu_Shirish

టాలీవుడ్ లో ఏ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఎంతో కష్టపడి క్రమశిక్షణతో పైకి వచ్చిన నటులలో చిరంజీవి ఒక్కడు.   ఎంతో కష్టపడి మెగాస్టార్ గా పేరొందిన చిరంజీవి, ఇప్పుడు సినిమాలకు స్వస్తి పలికి రాజకీయ జీవితం గడుపుతున్నాడు. ఇతడు సినిమాల్లో లేక పోయినా, ఇతడి కుటుంబం నుండి ఒక్కొక్కర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్, బన్నీ లాంటి వారు ఇండస్ట్రీలో స్టార్లు గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈయన ప్రస్తుతం ‘గౌరవం ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇతను ఓ సందర్భంలో తన సినిమా ఎంట్రీ గురించి చెబుతూ... నేను సినిమాలో ఇంట్రీ ఇద్దామనుకున్నప్పుడు చిరంజీవిగారితో ఈ విషయం చెబితే... ఆయన నాకు క్లాస్ తీసుకున్నారట. నీవు ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకుంటున్నావు . నీలో ఏముందని ప్రేక్షకుడు నీ సినిమా చూస్తారు అంటూ చిరంజీవి ప్రశ్నించేసరికి శిరీష్ ఆలోచనలో పడ్డాడట. అయితే, చివరికి తాను చెప్పిన సమాధానానికి చిరంజీవి సంతృప్తి చెంది, సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఎన్ని కష్టాలు పడాలో అన్నీ వివరించి చెప్పి, ప్రోత్సహించారట. ఆయన చెప్పిన మాటలు తనకెంతో హెల్ప్ అయ్యాయని శిరీష్ అంటున్నాడు. సో చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లో లేక పోయినా, తన వారికి మంచి క్రమశిక్షణ నేర్పిస్తున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruti hassan enjoys brahmi comedy
Hot actress nayantara mini skirt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more