పాకిస్థాన్ హాట్ లేడీ వీణా మాలిక్ అక్కడి నుండి ఇక్కడికి వచ్చి, బాలీవుడ్ లో ఐటెం గర్ల్ గా ఎంట్రీ ఇచ్చి, హాట్ హాట్ ఎక్స్ పోజింగులతోనే కాకుండా, కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవడమే కాకుండా పబ్లిసిటీ కూడా సంపాదించుకుంది. అయినా అక్కడ అవకాశాలు లేకపోవడంతో తన మనస్సు సౌత్ పడింది. ప్రస్తుతం ఈమె తెలుగులో ‘నగ్న సత్యం' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హాట్ లేడీ తెలుగులో నటిస్తుండటంతో ఈమె కొందరు నిర్మాతలు సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఈమె చెప్పే రేటు చూసి కింద పడిపోతున్నారట. ప్రస్తుతం ఫిలింనగర్ నుండి వినిపిస్తున్న గాలి వార్తల ప్రకారం ‘నగ్న సత్యం' సినిమాకు రూ. 1.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోందట. మరి విడ్డూరం కాకపోతే... ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ కే అంత రెమ్యునరేషన్ ఇవ్వడం లేదు. అలాంటిది ఏదో హాట్ లేడీ కదా అందుకే ఇస్తున్నారనుకుంటే.... పొరపాటే. ఈమెకి ఇచ్చే రెమ్యునరేషన్ లో మూడోవంతు ఇచ్చినా ఇంత కన్నా ఎక్కువ చూపించే వారు చాలా మంది వస్తారు. మరి ఈమెకు కోటిన్నర ఇస్తున్నారనే విషయంలో ఎంత ‘నగ్న సత్యం ’ ఉందో మాత్రం తెలియదు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more