Oliver stone checks out salma hayek boobs

Oliver Stone checks out Salma boobs, director checks out salma breast, Oliver Stone,Karl Lagerfeld,Salma Hayek

The director couldn't keep his hand and eyes off Salma.

Oliver Stone checks out Salma Hayek boobs.png

Posted: 11/01/2012 02:57 PM IST
Oliver stone checks out salma hayek boobs

Salma-hayek

హాలీవుడ్ అరేబియన్ గుర్రంలా వర్ణింపబడే హీరోయిన్  లాస్ ఏంజిల్స్ బ్యూటీ సల్మా హయక్ అంటే.... అక్కడి సినీ జనాలు సొంగ కారుస్తారు. ఆమె అందాలు అంతలా ఉంటాయి. అయితే ఇటీవల ఈమె ‘సావెజెస్ ’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ చిత్ర యూనిట్ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి  సల్మా హయక్.... సెక్సీ డ్రెస్సులో అందరి కళ్ళు తన పై పడే విధంగా తయారయి వచ్చింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఓలివెర్ స్టోన్ కూడా హాజరయ్యాడు. హీరోయిన్ రాకను గమనించిన ఆయన ఆమె రిసీవ్ చేసుకున్నాడు. మరి ఆమె డ్రెస్సును చూడగానే మనోడి కోరికలు గుర్రాలు అయ్యాయో గానీ, ఆమెను ఆహ్వానిస్తూనే... ఛాతీ భాగాన్ని టచ్ చేయడంతో ఆ చేయి కాస్తా తాకరాని చోటికి వెళ్ళింది. ఈ విషయాన్ని మీడియా ముందు కవర్‌ చేస్తూ.. డ్రెస్‌ ఆ భాగంలో సరిగా ఫిట్‌ కాలేదు. దాన్ని సరిచేశానని బదులిచ్చాడు. కావాలనే ఆమె అలా చూపిస్తుంటే ఈయన గారు మరీ టచ్ చేసి...ఎందుకు సరిచేశాడోనని ఫొటోగ్రాఫర్లు గొణుక్కున్నారు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cameraman gangatho rambabu hit or flop
Anchor udaya bhanu enjoy with director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more