రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘మర్డర్ ’ సినిమా తో వెండితెరకు పరిచయం అయిన హాట్ గర్ల్ మల్లికా షెరావత్, హీరోయిన్ గానే కాకుండా ఐటెం గర్ల్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. తరువాత కాలంలో బాలీవుడ్ సెక్స్ బాంబ్ గా పేరొందిన ఈ భామ ప్రస్తుతం హిందీలో వివేక్ ఒబేరాయ్ హీరోగా నటించిన ‘కిస్మత్ లవ్ పైసా దిల్లి ’ చిత్రంలో నటించింది.. ఇటు బాలీవుఢ్ లో కాకుండా హాలీవుడ్ లో కూడా అవకాశాలు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో అవకాశాల కోసం విదేశాల్లో తిష్ట వేసిన ఈ అమ్మడు అక్కడ హాలీవుడ్ స్టార్ అయిన ‘ఆంటోనియా బాండెరాస్ ’ తో ఎఫైర్ పెట్టకున్నది అంటున్నారు బాలీవుడ్ జనాలు.
తాను నటించిన సినిమా ప్రమోషన్ల భాగంగా మీడియా వారు ఈ విషయం ప్రస్తావించగా.... ఈ విషయాన్ని దాటవేయడమే కాకుండా, అది నాఇస్టం అంటూ గడుసుగా సమాధానం ఇచ్చిందట. దీంతో వారి ఇద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని అందుకే అంతలా ఎగిరిపడుతుతుందని అంటున్నారు. ఈ మధ్యన వీరిద్దరు కలిసి తెగ ఎంజాయ్ కూడా చేస్తున్నారట.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more