Parinithi chopra suffers wardrobe malfunction

Parinithi Chopra Suffers wardrobe malfunction, Parineeti Chopra wardrobe malfunction could have been worse,Parineeti Chopra wardrobe malfunction Pics

Parinithi Chopra Suffers wardrobe malfunction, Parineeti Chopra wardrobe malfunction could have been worse,Parineeti Chopra wardrobe malfunction Pics

Parinithi Chopra  Suffers wardrobe malfunction.png

Posted: 09/04/2012 08:40 PM IST
Parinithi chopra suffers wardrobe malfunction

Parinithi-chopra

ఫ్యాషన్ ఎక్కువగా విస్తరించిన తరువాత హీరోయిన్లు కూడా హైలెట్ కావడానికి కొన్ని భాగాలు తప్పితే అన్ని భాగాలు కనబడేట్లు దుస్తులు వేసుకొని ఫంక్షన్లకు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య బాలీవుడ్ హీరోయిన్స్ అయితే లోపల ప్యాంటీలు కూడా వేసుకోకుండా ఫంక్షన్ కి వచ్చి అందరి చూపులు తనవైపు తిప్పుకునే విధంగా చేసుకున్నారు. కొందరు కావాలని అలా చేస్తే, మరికొందరికి మాత్రం కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. వాటితో వారు ఇబ్బంది పడతారు. కానీ వారికి మీడియా వారు ఇచ్చే పబ్లిసిటీ అంతా ఇంతా కాదు.

ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణితి చోప్రా ఓ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా హాజరైంది. ఆ ఫంక్షన్ కి ఆడిడ టైట్ గా ఉంటే స్కర్టు వేసుకొని వచ్చింది. స్టేజ్ ఎక్కేటప్పుడు ఆమె డ్రెస్సు వెనక భాగంలో చిరగరాని చోట చిరిగింది. దీంతో మీడియా వారు ఆ చిరిగిన చోట ఫోకస్ పెట్టారు. దీంతో ఆమె చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. తప్పనిసరి పరిస్థితిలో పరిణితి చోప్రా అక్కడి నుండి బయటపడింది. కానీ ఆమె జారుకుంటున్న విషయం తెలుసుకున్న ఫోటో గ్రాఫర్లు ఆ చిరిగిన ప్రాంతాన్ని క్లిక్ ల మీద క్లిక్ లు కొట్టారు. తరువాత ఈ విషయం తెలుసుకున్న ఆవిడ ఇప్పుడు ఏం జరిగిందని అంత రాద్దాంతం చేస్తున్నారు, అక్కడ చిరిగితే ఏం కనబడింది మీకు అంటూ ఫైర్ అవ్వడమే కాకుండా, ఆడవారి వెనుక బాగం ఫోటోలు తీయడం సిగ్గు చేటని చిటపటలాడింది.కానీ ఆడిట వెళ్లిన పోయిన తరువాత అక్కడి వారు మాత్రం అలాంటి డ్రెస్సులు వేసుకొని రావడం ఎందుకు,. అభాసు పాలవ్వడం ఎందుకు అని అనుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero rana undergoes minor surgery
Shruthi hassan new love story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more