విలక్షణ నటుడు కమల్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా, తన మొదటి సినిమాలోనే బికినీ వేసి ఉన్న అందాలను అప్పుడే చూపెట్టినా శ్రుతి హాసన్ కి అంత సులువుగా విజయాలు దక్కలేదు. కాస్తో కూస్తో అందం, కమల్ కూతురు కావడంతో సినిమాలు ఫెయిల్ అయినా అవకాశాలు మాత్రం అడపాదడపా మాత్రం వచ్చాయి. అలానే హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రక్కన ‘గబ్బర్ సింగ్ ’ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆమె కెరియర్ లోనే బిగ్గెస్టు హిట్టుగా నిలిచింది. ఈ చిత్ర విజయంతో అమ్మడు రేంజ్ పెరిగడమే కాకుండా అవకాశాలు కూడా వచ్చి పడుతున్నాయి.
అవకాశాల సంగతి అలా ప్రక్కన ఉంచితే... శ్రుతి హాసన్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుండి ధనుష్ ‘త్రీ ’ సినిమా వరకు ఆమెకు ఎవరితో ఒకరితో సంబంధం అట్టగట్టేవారు. కొన్ని రోజులు హీరో సిద్ధార్థ తో సహజీవనం చేస్తుందని వార్తలు వచ్చాయి. ‘త్రీ ’ సినిమా అప్పుడు ధనుష్ - ఐశ్వర్య కాపురంలో నిప్పులు పోసిందని, శ్రుతిహాసన్ తన సుతి మెత్తని అందాలతో ధనుష్ ను తన బుట్టలోకి లాక్కుందని ఇలా రకరకాల సంబంధాలు అట్టగట్టారు. కానీ అప్పుడు ఆ వార్తల పై కస్సుమన్న శ్రుతి హాసన్ కి ఇప్పుడు మాత్రం ప్రేమ, దోమ, డేటింట్ లాంటివి చేయడానికి టైమే లేదని కహానీలు చెబుతుంది. నేను ఎంతో కష్టపడితే గానీ విజయం నాకు దక్కలేదు. ప్రస్తుతం అలాంటి వాటి గురించి ఆలోచించే టైం లేదని చెబుతుంది. శ్రుతి హాసన్ మాటలు విన్న సినీ జనాలు మాత్రం... తీర్చుకోవాల్సివన్నీ తీర్చుకున్న తరువాత ఎవరైనా ఇలానే అంటారని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more