Sangeeta bijlani bonds with salman khan

Alvira Khan, kat, Katrina Kaif, Mohammad Azharuddin, Sallu, sallu bhai, Salman Khan, Sangeeta Bijlani, sangeeta Bijlani-salman khan

Bijlani was spotted attending the special screening of a film with Khan’s family and friends. She was seen entering the venue with Salman’s sister Al

Sangeeta Bijlani bonds with Salman Khan.gif

Posted: 06/12/2012 05:57 PM IST
Sangeeta bijlani bonds with salman khan

Salman_Sangeeta

సంగీత బిజ్లానీ, సల్మాన్ ఖాన్...అలనాడుఈ జంట తమ ఎఫైర్ తో వేడి వేడి వార్తలను జనరేట్ చేసిన సంగతి తెలిసింది. తర్వాత ఏమైందో ఏమో కానీ సింపుల్ గా అజారుద్దీన్ ను పెళ్లి చేసుకొని సెటిలైపోయింది సంగీత. ఈ మాజీ మిస్ ఇండియా రెండో పెళ్లి అజరుద్ధీన్ ను పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనం అయితే ప్రస్తుతం ఈ జంట విడిగా ఉండటం మరో విశేషం. ఆ మధ్య అజారుద్ధీన్ కూడా ఒక షటిల్ క్రీడాకారిణితో సెటిల్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికైతే అజర్ భాయ్ - సంగీతలు విడివిడిగా ఉంటున్నారు. దీంతో సంగీత తన పాత సన్నిహితులకు తిరిగి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. సల్మాన్ తో వ్యవహారం నడిపిన కాలంలో వారి కుటుంబానికి కూడా ఈమె బాగా దగ్గరైంది.

అజర్ తో వివాహం తర్వాత కూడా సంగీత సల్మాన్ కుటుంబం మధ్య బంధం అలాగే కొనసాగింది. ఇప్పుడు మళ్లీ సింగిల్ అయిపోయిన సంగీత తరచూ సల్మాన్ ఫ్యామిలీతో కలుస్తోంది. ఇటీవల వీరంతా కలిసి ఒక హాలీవుడ్ సినిమాకు వెళ్లి మీడియా కంట పడ్డారు. దీంతో సల్మాన్, సంగీతలు కలిసి మళ్లీ వేడి పుట్టించడం ఖాయం అని అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ తో ఇది వరకు ప్రేమ వ్యహారాలు నడిపిన చాలా మంది అతనిని మరచి పోలేకనే మళ్ళీ దగ్గరవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No throat cancerthroat pain for karthik
Beautiful aunty meena to appear on reality tv show  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more