ఈ మధ్యన ఆ తరం సినిమా కథానాయకులు, నాయికలు రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తూ తన సంపాదనకు లోటు రాకుండా చూసుకుంటున్నారు. సినిమాలలో ఒకప్పుడు నటించిన నటులు ఇప్పుడు బుల్లి తెర పై నటించేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ జాబితాలో సాయికుమార్, జగపతి బాబు, రోజా, లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో నటి వచ్చి చేరబోతుంది. ఈ మధ్యనే పెళ్ళి చేసుకున్న నటి మీనా. ఆంటి లుక్ వచ్చేసిన ఆమె టీవిల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆమె నీ కొంగు బంగారం కాను అనే రియాల్టి షో లో కి యాంకర్ గా చేయటానికి కమిటైంది. ఈ మధ్యన తెలుగు హీరో రామ్ చరణ్ కి ఆంటి క్యారెక్టర్ చేయమంటే అమ్మో నాకు ఇంకా ఆంటి వయస్సు రాలేదని తప్పించుకున్న మీనా ఇప్పుడు బుల్లి తెర పై నటించే ఆంటీల సరసన చేరింది. మరి మీనా ఈ రియాల్టీ షోలో ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more