Manchu vishnu has a specialize get away in la

Manchu Vishnu's hobby of collecting knives landed him in trouble in Los ... Vishnu does seem to have a big collection of knives as he further

Manchu Vishnu's hobby of collecting knives landed him in trouble in Los ... Vishnu does seem to have a big collection of knives as he further

Eunuchs take NRI for a ride.gif

Posted: 05/31/2012 09:13 PM IST
Manchu vishnu has a specialize get away in la

Vishnu

ఒక్కొక్కరికి ఒక్కో హాబీ వుంటుంది. కొందరు ప్రాచీన కాలంనాటి నాణాలను సేకరిస్తే, మరి కొందరు స్టాంపులను ... సిగార్ లైట్స్ ను సేకరించడాన్ని హాబీగా పెట్టుకుంటారు. ఇలాంటి వారిని చూసిన వాళ్లు ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకుంటూ ఉండటాన్ని కూడా మనం వింటుంటాం. అయితే నాణాలు - స్టాంపుల సంగతి పక్కన పెడితే, కొన్ని హాబీలు ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తుంటాయి ... పీకల్లోతు సమస్యల్లోకి తోసేస్తుంటాయి. ఇలాంటి అనుభవమే హీరో మంచు విష్ణుకి ఎదురైందట.

ఇటీవల ఆయన లాస్ ఏంజిల్స్ వెళ్లారు. రకరకాల చాకులు సేకరించే అలవాటు ఉన్న విష్ణు, అక్కడ కొత్తగా కనిపించిన చాకుల్ని కొనుగోలు చేసి ఇండియాకి తిరుగు ప్రయాణమై ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. అయితే అక్కడి తనిఖీ సిబ్బందికి ఈ చాకులతో దొరికిపోయి కంగారు పడిపోయాడట. ఎందుకంటే అవి మారణాయుధాల కిందకి వస్తాయట. తనని అనుమానిస్తోన్న తనిఖీ అధికారులకి వివరణ ఇచ్చుకుని ... క్షమాపణ చెప్పుకుని బైట పడ్డాననీ, లేదంటే జైల్లో ఉండేవాడినని విష్ణు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఏదేవైనా విచిత్రమైన హాబీలు వుంటే వింత అనుభవాలు ఎదురౌతుంటాయని విష్ణు మరోసారి నిరూపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mesmerising asin marriage musings
Nude photo gets poonam pandey trending on twitter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more