ఈ మధ్య కాలంలో మోడల్స్, హాట్ హీరోయిన్స్ ఏదో ఒక సంచలన ప్రకటనలు చేస్తూ ఫుల్లుగా పబ్లిసిటీ పెంచుకుంటున్నారు. ఆ తారల లిస్టులో పూనమ్ పాండే మొదటి స్థానంలో ఉండగా, తరువాత వీణా మాలిక్, సన్నిలియోన్ లు ఉన్నారు.
తాజాగా ఐటం బాంబుగా బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి, పలు సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీతో....బుల్లితెరపై ప్రవేశించింది, తన మాటలు, చేష్టలు, వివాదాలతో తరచూ మీడియాలో తన పేరు వినిపించేలా జాగ్రత్త పడుతూ ఎంటర్ టైన్మెంట్ రంగంలో బిజినెస్ చేసుకుంటూ..బ్యాడ్ లేడీగా పాపులర్ అయిన రాఖీ సావంత్ కూడా వారి లాగే సంచలన ప్రకటనలు చేయడం మొదలు పెట్టింది. ఆ మధ్యన స్వయం వరం ప్రకటించుకొని సంచలనం చేసిన ఈ భామను తరువాత నుండి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ పై, ఆయన అల్లుడు ధనుష్ పై మనసు పారేసుకున్నట్లు ఉంది. అందుకే వాళ్ళ గురించి వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది.
రజనీకాంత్ నా డ్రీమ్ మ్యాన్. ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు రజనీకాంత్ అల్లుడు ధనుష్‌ను కూడా ఓ మోసేస్తోంది. ధనుష్‌కు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ను అని, అతడు పాడిన ‘కొలవెరి డి’ పాట అద్భుతం, ఇటీవల అతడు ఓ స్టేజీ పెర్ఫార్మెన్స్లో అర్ధాంతరంగా తప్పుకోవడంతో చాలా అప్ సెట్ అయ్యాను అందరితో చెప్పుకుంటోంది.
రామ్ చరణ్, చిరంజీవి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కు అవకాశం ఇస్తే అదరకొడతానని, వేరే ఆలోచన లేకుండా ఓకే చేస్తానని అప్పట్లో స్టేట్ మెంట్ ఇచ్చింది. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. ఐటం గర్ల్ గా సినిమాల్లోకి వచ్చిన తమకు..హీరోయిన్స్ పాత్రలు రావని, కానీ హీరోయిన్స్ మాత్రం తమ పాత్రలను లాగేసుకుంటున్నారని ఏడుపు మొహంతో చెప్పుకొచ్చింది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more