ప్రపంచ సుందరిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కూడా అగ్ర స్థానంలో నిలిచిన ఐశ్వర్యరాయ్ ఇల్లాలుగా మారి గత నవంబర్ లో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తను గర్బం దాల్చినప్పటి నుండి సినిమాలకు దూరం అయిన ఈమె ప్రసవం తరువాత సినిమాల్లో నటిస్తుందని, దాని కోసం తన శరీర సౌందర్యానికి కూడ మెరుగులు దిద్దుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈమె ఇప్పట్లో సినిమాల్లో నటించే అవకాశమే లేదంటున్నారు ? మరో రెండు సంవత్సరాల వరకు ఈమె పూర్తిగా ఇంటి పనులకే పరిమితం కాబోతుందని బాలీవుడ్ లో టాక్.
దీనికి కారణం ఏంటంటే... ప్రస్తుతం కూతురు ఆలనాపాలనా చూడడంతో బిజీగా ఉన్న ఐష్.. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫంక్షన్లలోనూ, పార్టీల్లోనూ తళుక్కుమంటోంది. ఐతే, ఎక్కువ సమయం మాత్రం బేటీ బీని చూసుకోవానికి కేటాయిస్తోంది. అంతే కాకుండా బేటీ బీకి తోడుగా మరొక చిట్టి పాపాయి ఉండాలని భావిస్తున్న అభి-ఐష్.. వీలైనంత తొందర్లో మరో బిడ్డను కనాలన్న ప్లాన్‌లో ఉన్నారని సమాచారం.
అందుకోసం.. ఐష్ సినిమా కెరీర్‌ను పక్కకుపెట్టాలని డిసైడయ్యిందని అంటున్నారు. అభి-ఐష్‌ల డెసిషన్‌తో ఫ్యాన్స్ పూర్తిగా నిరాశపడక్కర్లేదు. సినిమాలకు దూరమైనా యాడ్స్‌లో మాత్రం నటిస్తుంది. అంతేకాదు.. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లోనూ మెరిసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 38 ఏళ్ల ఐష్ ప్రస్తుత పరిస్థితుల్లో కొన్నాళ్లపాటు బాలీవుడ్‌కి దూరమైతే.. తిరిగి మళ్లీ పుంజుకోవడం కష్టమేనంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. ఇందుకు.. మాధురీదీక్షిత్ లాంటి వాళ్లను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. అందరి సంగతీ ఎలా ఉన్నా.. ఐష్కున్న ఫాలోయింగ్ ఆమె కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more