Tollywood junior artists were caught red handed

Tollywood junior artists were caught red handed by police.junior artist, telugu cinema

Tollywood junior artists were caught red handed by police.junior artist, telugu cinema

Tollywood junior artists.GIF

Posted: 03/14/2012 01:09 PM IST
Tollywood junior artists were caught red handed

ఈ మధ్య కాలంలో సినీ నటులు అవకాశాలు లేనప్పుడు సంపాదన కోసం వివిధ అడ్డదారులు తొక్కుతున్నారు. గతంలో కొందరు అవకాశాలు లేక పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయితే... మరి కొందరు వ్యభిచార గృహాలు నడపటం కానీ, వ్యభిచారులుగా మారి పోలీసులకు దొరకడం కూడా జరిగింది. తాజాగా ఓ సినిమా జూనియర్ ఆర్టిస్టు వ్యభిచార గృహం నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికింది.

వివరాల్లోకి వెళితే... రాజమండ్రికి చెందిన ఎం.సుజాత ఈస్ట్ మారేడ్ పల్లిలో నివసిస్తూ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. ఆమెకు పదిహేనేళ్ల క్రితం పెళ్ళైంది. ఐదేళ్ల క్రితం భర్త మరణించారు. అనారోగ్యం వల్ల జూనియర్ ఆర్టిస్టుగా పనిచేయలేకపోతున్న సుజాత సులభంగా డబ్బు సంపాదించేందుకు హైదరాబాద్ తుకారామ్ గేటు పరిధిలో వ్యభిచార గృహం ఏర్పాటు చేసింది. స్ధానిక యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దింపుతోంది. విటులను ఆహ్వానించి కమీషన్ వసూలు చేస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఎల్ .రాజా వెంకట రెడ్డి నేతృత్వంలోని బృందం దాడి చేసి సుజాతను అరెస్టు చేసింది. ఆమె చెరలో ఉన్న ఇద్దరు యువతులను రక్షించి కేసును తుకారామ్ గేటు పోలీసులకు అప్పచెప్పారు. ఈ సంఘటనతో మరోసారి సినిమా వారి బుద్ధి బయటడిందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi daughter to enter on to silver screen soon
Balakrishna chief guest for dammu audio  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more