Kriti kharbandagif

mr nokia, teenmaar, kriti kharbanda, boni, sumanth, ramana gogula,

Kriti Kharbanda said, "Trying to tease a girl in this way is not considered as an appreciable act and hence I reacted in that way.

Kriti Kharbanda.GIF

Posted: 01/31/2012 06:21 PM IST
Kriti kharbandagif

Kriti-Kharbanda

హీరోయిన్లకు రక్షణ కరువైందని మరో సారి రుజువైంది. సెలబ్రెటీలు ఎక్కడికైనా వెళితే వేధింపులు తప్పడం లేదని మరో సారి రుజువైంది. అందులో తమ అభిమాన నాయికలు ఎక్కడైనా కనిపిస్తే చాలు ఆకతాయిలు ఇంకా రెచ్చిపోతారు. గతంలో ఇలా జరిగిన సంఘటనలు ఎన్నో.

తాజాగా మరో హీరోయిన్ కి కూడా ఆకతాయిల వేధింపులు తప్పలేదు. సుమంత్ హీరోగా తెలుగు తెరకు భోణిసినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన భామ క్రుతి కర్భందా. ఈ సినిమా ఆమెకు అంతగా భోణి ఇవ్వకపోయినా, పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి అందరి మన్ననలు పొందింది. ఈమె ఈ మధ్యన బెంగుళూరులో షాపింగ్ ముగించుకొని తిరిగి కారుదగ్గరికి రాగానే ఆమె కారులో ఎవరో ఆకతాయి కూర్చొని ఉన్నాడట. దీంతో ఒక్కసారి ఖంగుతిన్న ఈమె అతన్ని కాలర్ పట్టుకొని బయటికి లాగి కొట్టుకుంటూ పోలీసులకు అప్పగించిందట. అయితే అక్కడున్న వారు ఆమె ధైర్య సాహాసాలు మెచ్చకుంటుంటే... మరి కొందరు మాత్రం కార్లో కూర్చున్నంత మాత్రాన కొట్టాల అని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal varma insulting lords
Puri jagannath in the race of worst director award at golden kela awards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more