అదేంటి బాడీగార్డ్ సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నా వరస్ట్ సినిమా అంటున్నానని, బిజినెస్ మేన్ సినిమా హిట్ కొట్టి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించిన పూరీని పట్టుకొని వరెస్ట్ డైరెక్టర్ అంటున్నానని అనుకోకండి. పూరీ వరెస్ట్ డైరెక్టర్ లిస్టులో, బాడీగార్డ్ వరెస్ట్ సినిమా లిస్టులో ఉన్నది నిజమే కానీ మన టాలీవుడ్ లో కాదు. బాలీవుడ్ లో. అసలు మేటర్ ఏంటంటే... ‘గోల్డెన్ కేలా’ అవార్డుల పేరుతో ప్రతీ సంవత్సరం ఇస్తున్న చెత్త అవార్డులకు వరెస్ట్ సినిమాగా బాడీగార్డ్, వరెస్ట్ డైరెక్టర్ గా పూరీజగన్నాథ్ ఎంపికయ్యారు. సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డ్ చిత్రం బాలీవుడ్ బెస్ట్ వరెస్ట్ మూవీ అవార్డులు 2011లో మొదటి వరసలో ఉంది. పూరీ జగన్నాధ్ ని బుడ్డా హోగా తేరీ బాప్ చిత్రానికి గానూ వరస్ట్ డైరక్టర్ లో లిస్ట్ లో పెట్టారు.
అంతే కాకుండా వరెస్ట్ లిస్ట్ లో రావన్, రెడీ,పాల్టూ,మౌసమ్,సింగం సినిమాలు చోటు సంపాదించుకున్నాయి.. ఇక వరస్ట్ యాక్టెర్స్ లో జాకీ భగ్నానీ .. పాల్తూ చిత్రానికి గానూ, మర్డర్ 2 కి ఇమ్రాన్ హష్మీ,రనవీర్ సింగ్ లేడీస్ వెర్సస్ రాకీ భాల్,రాస్కేల్స్ చిత్రంలో చేసిన అజయ్ దేవగన్, సంజయ్ దత్, మేరీ బ్రదర్ కి దుల్హన్ కి ఇమ్రాన్ ఖాన్ లిస్ట్ లో ఉన్నారు. ఇక వరస్ట్ డైరక్టర్ 2011 గా ఆల్వేస్ కభీ.. కభీ చిత్రంలో చేసిన రోషన్ అబ్బాస్ ఎంపిక అయ్యారు. అలాగే దమ్మ మారో దమ్ కు గానూ రోహన్ సిప్పీ కూడా వరస్ట్ డైరక్టర్ కేటగిరీలో ఉన్నారు. మోస్ట్ ఇరిటేటింగ్ సాంగ్స్ లిస్ట్ లో చమ్మక్ చల్లో రావన్ నుంచి మౌసం నుంచి షాదీ, బాడీగార్డ్ లోనీ తేరీ మేరీ, దింక్ చిక రెడీలోని పాటలు ఉన్నాయి. మరి ఈ పోటీలో ఎవరు ఫైనల్స్ కు చేరుకుని బెస్ట్ వరస్ట్ చిత్రం, బెస్ట్ వరస్ట్ డైరక్టర్,బెస్ట్ వరస్ట్ యాక్టర్, బెస్ట్ వరస్ట్ సాంగ్ అవార్డులు పొందుతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more