కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ కి అన్ని వర్గాల ఫ్యాన్స్ ఉన్నారు. తొలిసారిగా 3డీలో కామెడీ చిత్రంలో నటించడమే కాకుండా, ఆయన కెరియర్లో అంత్యంత ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన ‘యాక్షన్ ’ 3డీ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి నుండి భారీగా అంచనాలు ఏర్పడ్డ ఈ చిత్రం ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకుల్లో ఆస్తకి నెలకొంది. అంతే కాకుండా ఈ సినిమాకు అదనపు హంగులు చాలానే ఉన్నాయి. మరి కొద్ది సేపట్లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ ఏంటో చూద్దాం.
చిన్ననాటి స్నేహితులు అయిన బావ, శివ, పురుష్, అజయ్ ఈ నలుగురూ కలివిడిగా ఉంటారు. ఒకరి మధ్య ఒకరికి మంచి అనుబంధం ఉంటుంది. ఒకసారి వీరంతా కలిసి కలిసి హైదరాబాద్ నుంచి గోవాకి రోడ్డుమార్గంలో బయల్దేరతారు. ఆ ప్రయాణంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? గోవా వెళ్లాక ఏం జరిగింది? అనే విషయాలే ఈ సినిమా స్టోరి. ఇక ఈ చిత్రంలో సుదీప్, సునీల్ గెస్ట్ రోల్స్ పాత్రలు అందరిని ఆకట్టుకుంటాయని దర్శకుడు అంటున్నారు. ఇక ఇందులో ‘స్వాతి ముత్యపు జల్లు లో ’ అనే పాటను రీమేక్ చేశారు. ఈ పాట ప్రేక్షకుల్ని అలరిస్తుందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వస్తాయని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more
Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more
Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more
Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more
Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more