బ్యానర్ : సాయి గణేశ్ ప్రొడక్షన్స్
నటీనటులు : నాగచైతన్య, సునీల్ , తమన్నా, ఆండ్రియా, అశుతోష్ రాణా, నాగబాబు,
బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘుబాబు, రమాప్రభ, జయప్రకాష్‌రెడ్డి,
శ్రీనివాసరెడ్డి తదితరులు
కథ : లింగుస్వామి
మాటలు : వేమారెడ్డి
స్క్రీన్‌ప్లే : దీపక్‌రాజ్
సంగీతం : తమన్
కెమెరా : ఆర్డర్ ఎ.విల్సన్
ఎడిటింగ్ : గౌతంరాజు
పాటలు : రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల
నిర్మాత : బెల్లంకొండ గణేష్‌బాబు
మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : కిషోర్ పార్థాసాని (డాలి).
తొలి సారిగా నాగ చైతన్య – సునీల్ కాంబినేషన్లలో రూపొందిన మల్టీస్టారర్ చిత్రం ‘తడాఖా ’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వెట్టై ’ ని తెలుగులో రీమేక్ చేశారు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రివ్యూ ఎలా ఉండో ఓ సారి చూద్దాం.
కథ : అన్న పిరికి తనంతో విలన్స్ ని ఎదుర్కోలేక తన పోలీస్ జాబ్ లో సతమతమవుతుంటే .. తమ్ముడు చెలరేగిపోయి విలన్స్ కు సవాల్ విసిరి, అన్నకు అండగా నిలుస్తాడు. ఈ కాన్సెప్టు తో వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో నాగ చైతన్య సునీల్ కి అల్లరి తమ్ముడిగా, సునీల్ పిరికి పోలీస్ గా కనిపించనున్నారు. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం దర్శకుడు పి. కిశోర్‌కుమార్(డాలి) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం లోని పాటలు ఇప్పటికే విడుదలై మంచి సక్సెస్ అయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వస్తాయని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more
Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more
Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more
Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more
Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more