Poola rangadu movie releases on feb 18

Poola Rangadu movie releases on Feb 18, Poola Rangadu movie, Poola Rangadu review, Poola ... Poola Rangadu telugu movie, Poola Rangadu cast,Sunil,Isha Chawla Poola Rangadu Movie Trailer,Sunil Poola Rangadu Songs,Poola rangadu Movie

Poola Rangadu movie releases on Feb 18

Poola.gif

Posted: 02/18/2012 11:04 AM IST
Poola rangadu movie releases on feb 18

Poola Rangadu movie releases on Feb 18

సంస్థ        : మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్
నటీనటులు : సునీల్, ఇషాచావ్లా, దేవ్ గిల్, కోట శ్రీనివాసరావు, ఆలీ, రఘుబాబు, తదితరులు
సంగీతం     : అనూప్
నిర్మాత     : కె. అచ్చిరెడ్డి
దర్శకత్వం  : వీరభద్రమ్

విషయం    : రంగ (సునీల్) ది హైదరాబాద్. పనీ పాటా లేకుండా ఖాళీగా తిరుగుతూ జల్సా చేస్తుంటాడు. అందుకే అతన్ని పూలరంగడు అని పిలుస్తారు. ఇంటిపోరు పడలేక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగితే..అప్పులే మిగులుతాయి. ఆ తరవాత రంగ ప్రయాణం వరంగల్లుకి మారుతుంది. అక్కడ అనిత (ఇషా చావ్లా) ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఇంతకీ రంగడు వరంగల్ ఎందుకు వెళ్లాడు? అనిత ప్రేమ దక్కిందా? లేదా? ఈ విషయాలతో అల్లుకొన్న కథ ఇది. కొండా (దేవ్ గిల్) పాత్ర కథలో కీలకం. 

విశేషాలు   : దర్శకుడు మాట్లాడుతూ ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కథ ఇది. కొంచెం యాక్షన్ కూడా ఉంటుంది. సునీల్ వినోదం పండించే తీరు అందరికీ నచ్చుతుంది. కథనమే ఈ చిత్రానికి ప్రధాన బలం. చిక్కుముడులు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. సునీల్ డ్యాన్స్ ఆకట్టకుంటుందని అన్నారు. 

విడుదల   : శనివారం 18-02-2012

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh the telugu releases today
Love failure release  

Other Articles

  • Prema oka maikam telugu movie review

    రివ్యూ : ప్రేమ ఒక మైకం

    Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వ‌స్తాయ‌ని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more

  • Anthaku mundu aa taruvatha telugu movie preview

    Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more

  • Om 3d telugu movie preview

    Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ  ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more

  • Naresh kevvu keka movie preview

    Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more

  • Sahasam telugu movie peview

    Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more