Congress high command new plan on seemandhra

Congress High Command new Plan on Seemandhra, High Command new Plan on Seemandhra, Congress high command plan on telangana

Congress High Command new Plan on Seemandhra , Congress high command plan on telangana

ఫలిస్తున్న హైకమాండ్‌ వ్యూహం...?

Posted: 10/07/2013 07:58 PM IST
Congress high command new plan on seemandhra

తెలంగాణ విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం అని చెప్పుకొంటూ వచ్చిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎన్నికల చివరి సంవత్సరంలో ఆ దిశగా నిర్ణయం తీసుకొని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని సమాచారం. సీమాంధ్రలోని పార్టీ నేతలు చేజారిపోకుండా చర్యలు ప్రారంభించింది. ఓరకంగా విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన కొందరు కీలక ఎంపీలను ముందుగానే ఒప్పించి ఆపై వారికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందుకు బలం చేకూర్చుతూ ఇప్పటికే ముగ్గురు సీమాంధ్ర కేంద్ర మంత్రులు విభజ నకు సమర్థిస్తున్నారు. పదవులకు రాజీనామాలు చేయాల ని పలుమార్లు, పలుచోట్ల కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని డిమాండ్‌ చేయగా ఆమె మాత్రం విభజనకు అంగీకరిస్తున్నట్లుగానే వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేయడం ద్వారా విభజన ఆగుతుందా అని ఆమె ఉద్యమకారు లను ఎదురు ప్రశ్నిస్తున్నారు.

 

సమైక్య ఉద్యమం ఇక వృధా అన్నట్లుగానే ఆమె వ్యాఖ్యల సారాంశంగా కనిపిస్తోంది. మరో కేంద్రమంత్రి జె.డి.శీలం కూడా విభజన విష యంలో పార్టీ హైకమాండ్‌ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసినా పార్టీనీ, ఎంపీ పదవిని వీడనని పేర్కొన్నారు.కేవలం సీమాంధ్ర ప్రజల సమైక్య ఉద్యమ సెగకు తలొగ్గి ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారుగానీ పార్టీని, ఎంపీ పదవిని వీడటం లేదని చెప్పడం ద్వారా పరోక్షంగా పార్టీ హైకమాండ్‌కు అండగా నిలిచారని, ఇది విభజనకు అంగీకరించడమేనని సీమాంధ్ర పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more