ఒంటికాలుమీద ఎగిరిన తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద షాకిచ్చింది. ఇప్పుడు కేసిఆర్ ఫామ్ హౌస్ లో చెట్ల పాదులకు నీళ్లు పోసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇదిగో నా డెడ్ లైన్, కేసిఆర్ దెబ్బ, కాంగ్రెస్ అబ్బ, ఇదిగో తెలంగాణ ఉగాది వస్తుంది, దీపావళికి వస్తుంది, సంక్రాంతికి వస్తుందని తెలంగాణ ప్రజలు మీద బీరలు పోయిన కేసిఆర్ కు కాంగ్రెస్ పార్టీ తిరుగులేని దెబ్బ కొట్టింది. తెలంగాణ తెచ్చిది నేనే అని మీడియా ముందు తిట్లదండకం చదివిన కేసిఆర్ ను సోనియా గాంధీ కట్ చేసిందనే విమర్శలు తెలంగాణ నాయకుల మద్య బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఢిల్లీ నుండి ఫామ్ హౌస్ పడుకొని ఉన్న కేసిఆర్ కు సిగ్నల్స్ బాగా అదేవి. కానీ ఇప్పుడు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్దకు వెళ్లిన కేసిఆర్ కు కాంగ్రెస్ సిగ్నల్స్ అందటంలేదని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం దెబ్బకు టీఆర్ఎస్ పార్టీ ఫీజులు ఎగిరిపోయాయి.
ఇప్పుడు కాంగ్రెస్ కాళ్లబేరానికి టిఆర్ఎస్ పార్టీ సిద్దమవుతుంది. కేసిఆర్ కు పోటీగా కోదండరామ్ ను తెరపైకి తేవటంతో .. కాంగ్రెస్ పార్టీ కి కేసిఆర్ కు ఉన్న సిగ్నల్స్ తెగిపోయినట్లు టీఆర్ఎస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఆ పార్టీలోని నాయకులుకు కొత్త భయం పట్టుకుంది. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ద్వారా వస్తే.. తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీ పై తెలంగాణ ప్రజలు రాళ్లు రువ్వుతారనే భయం పట్టుకుంది. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ చెప్పుకుంటున్న నాయకులకు కాంగ్రెస్ కొట్టిన దెబ్బకు నిద్రపట్టడంలేదని ఆ పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. ఆ బాధతో కేసిఆర్ ఫామ్ హౌస్ లో పల్లీ పంటకు పట్టిన చీడ నివారణ గురించి చర్యలు చేపట్టినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అంటే 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ పరిస్థితి ఏమిటో పూర్తి అర్థం కావటంతో.. పల్లీ పంట పై శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికి తెలంగాణ ఉద్యమం మీద సంపాదించిన సొమ్ముతో.. 2014 తరువాత పల్లీలు తింటు హాయిగా జీవితం గడిపే ఉద్దేశంతోనే పల్లీ పంటపై శ్రధ్ద పెట్టినట్లుగా టీఆర్ఎస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్ నాయకులు గోడ దుకే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more