గబ్బర్ సింగ్ భాగ్యలక్ష్మీ, మరోసారి తన బలుపు చూపించి టాలీవుడ్ లో పండుగ వాతావరణం నింపింది. బలుపు సినిమా మంచి టాక్ రావటంతో మాస్ రాజా బలుపు మళ్లీ పెరిగిందని టాలీవుడ్ లో కేకులు మీద కేకులు కట్ చేస్తూ హీరోయిన్ అంజలితో తన బలుపు రొమాన్స్ ను పంచుకుంటున్నారు. బలుపు ఆనందంలో ఉన్న శ్రుతి హాసన్ రేసుగుర్రం సినిమా షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ అల్లు అర్జున్ తో కలిసి వెళ్లటం జరిగింది. ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్ని ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుంటుంది. అలాంటి రేసుగుర్రమే శ్రుతిహసన్. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి చెప్పటం జరిగింది. మంచి స్పీడ్ మీద ఉన్న శ్రుతి హాసన్ తో జలాయి జోడి అదిరిపోయిందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. అల్లుఅర్జున్, శ్రుతిహాసన్ స్విట్జర్లాండ్ అందాలను ఆశ్వాదిస్తూ సమయంలో శ్రుతిహాసన్ వైరస్ రావటం జరిగింది. రెండు రోజుల నుండి ప్లూజ్వరంతో శ్రుతి బాధపడుతూ ఉన్న సమయంలో జులాయి బన్నీ సేవలు అందించినట్లు చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. అసలు శ్రుతికి ఈ వైరస్ రావటానికి కారణం అల్లు అర్జన్ కారణమాని షూటింగ్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more