Jagan ysr ys jagan change mindset

ys jagan change mindset, ys rajasekhar reddy, ysrcp, ysr fans, ysr family, political leaders, ysrcp leaders, congress party,

ys jagan change mindset

జగన్ మనసు మారిందా?

Posted: 05/09/2013 06:39 PM IST
Jagan ysr ys jagan change mindset

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనస్సు మారిందా? జగన్ మైండ్ సెట్ పూర్తి గా మారిపోయిందా అంటే అవుననే అంటున్నారు.. సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కి వైఎస్ జగన్ కు చాలా తేడా ఉందని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు. జగన్ మైండ్ సెట్ తో తన పార్టీలోని నాయకులకు పెద్ద తలనొప్పిగా మారిందని వారు అంటున్నారు. తండ్రి సిద్దాంతాలకు , కొడుకు సిద్దాంతాలకు చాలా తేడా ఉందని అంటున్నారు. వైఎస్ మీద ఉన్న అభిమానంతో జగన్ పార్టీలో చేరిన నాయకుల నుండి ఇలాంటి విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ ఉన్న రోజుల్లో ఏరియా వైజుగా అతి ముఖ్య సన్నిహితులను వైఎస్ఆర్ తయారు చేసుకున్నారు. ఉదాహారణకు.. అనంతపురం లో ..రఘువీరా రెడ్డి, నెల్లూరులో ఆనం బ్రదర్స్, గుంటూరు లో అంబటి రాంబాబు, రాజమండ్రి లో వట్టి వసంత్ కుమార్, ఉండవల్లి, విశాఖలో కొణతాల, తెలంగాణలో చేవెళ్ల నుండి, సబితా ఇంద్రరెడ్డి, వరంగల్ నుండి కొండా దంపతులు,

ఇంక చాలా మంది నాయకులు వైఎస్ ఆర్ కు ముఖ్య నాయకులు, మంచి సన్నిహితంతో మెలిగేవారు. వీరిపై ఎలాంటి విమర్శలు వచ్చినప్పటికి వారిని వైఎస్ఆర్ ఎప్పుడు దూరం చేసుకోలేదు కాబట్టే .. ఈరోజుకి వైఎస్ఆర్ పై అభిమానం దగ్గలేదని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. వైఎస్ఆర్ ఒక మంచి గుణం ఉందని వైసీపీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. వైఎస్ఆర్ నా అనుకుంటే.. వారికి ఎలాంటి లోటు లేకుండా అభిమానం పంచేవాడని సీనియర్ రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే జగన్ అలా కాదని అంటున్నారు. జగన్ రాజకీయంలో ఆలోచిస్తున్నాడని, పార్టీకి ముఖ్య నాయకులను వదులుకోవాటానికి సిద్దపడుతున్నాడని, వైఎస్ అభిమానులు అంటున్నారు. వైఎస్ మీద ఉన్న అభిమానంతో వైసీపీలో చేరటం జరిగిందని, జగన్ పై ప్రేమతో పార్టీలో చేరలేదని ఒక సీనియర్ నాయకుడు బహిరంగంగా చెబుతున్నాడు. పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు దూరమైతే.. పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందని ఒక నాయకుడు వర్గీయులు అంటున్నారు. జగన్ మైండ్ సెట్ మారితే పార్టీకి, నాయకులకు అందరికి మేలు జరుగుతుందని మహిళ నాయకురాలు పార్టీ కార్యకర్తలతో చెప్పినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more