పాలమూరు నియోజక వర్గంలో ఇప్పుడు బూతులతో నిండిపోయింది. గల్లీ నాయకుడి నుండి ఢిల్లీ నాయకుడ వరకు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అదీ కూడా ప్రజల సాక్షిగా, మీడియా ముందే, ఆడ, మగ , అని తేడా లేకుండా రాజకీయ నాయకులు అడ్డమైన బూతులు తిట్టుకుంటున్నారు. సహజంగా రాజకీయ నాయకులు ఎవరైన విమర్శలు చేసుకుంటారు. కానీ ఈ నాయకులు మాత్రం ఇంట్లో ఉన్నవారిని, వారి బంధువులతో కలిపి తిట్టుకుంటున్నారు. ఒక మంత్రిగా ఉన్నారు. మరొకరు మాజీ మంత్రి . ఆ ఇద్దరు మంత్రి డికె అరుణ, జూపల్లి క్రిష్ణారావు, చోట నాయకులు. ఒక నీవు అసలు నీవు మగాడివి కాదు, చేతులకు గాజులు తొడుక్కుని చీర కట్టుకో అనడం, జూపల్లి, ఆ గాజలు, పువ్వులు, చీరలు తీసుకెళ్లి నీ భర్తకే ఇవ్వుఅని ఆయన ఎదురుదాడి చేయటం. ఇద్దరు నోరు జారి బజారన పడ్డారు. ఎంపీ కూడా డికే అరుణ పై మండిపడినట్లు తెలుస్తోంది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా అరుణపై దుమ్మెత్తి పోస్తున్నారు. పాలమూరు ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రజా నాయకులే ఇలా రోడ్డున పడి చీప్ గా వ్యవహరించడంతో వీరి నుండి ప్రజలు పారిపోతున్నారు. ఈ నాయకుల మాట్లాడే బూతు బాషను వినలేక జనం ఇళ్లలోకి వెళ్లి తలుపు వేసుకోవటం చేస్తున్నారని మీడియా వర్గాలు అంటున్నారు. ఇప్పుడు పాలమూరు కాస్త బూతుల నియోజకవర్గంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. సందట్లోసడేమియా లాగా టిడిపి లీడర్ రేవంత్ రెడ్డి కూడా మంత్రి అరుణ లు వ్యక్తిగతంగా బూతులు తిట్టుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more