టాలీవుడ్ లో విక్టరీ అంటే వెంటనే గుర్తుకు వచ్చే వ్యక్తి .. నటుడు వెంకటేశ్? నటుడిగా తన సినిమాలను ఎలా విజయం సాధించుకోవాలో వేంకటేశ్ కు బాగా తెలుసు. సంక్రాంతి పండక్కి వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో.. సిరిమల్లె చెట్టు ’ సినిమా ఎంత విజయం సాధించిందో అందరికి తెలుసు. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎఫైర్లతో సంబంధం లేకుండా ఉన్న హీరో ఎవరు అంటే వెంటనే వెంకటేశ్ పేరు చెబుతారు. కానీ ఇప్పుడు ఆ పేరును మార్చుకున్నారు. తెలుగు సీతమ్మగా తెలుగు ప్రజలకు పరిచయం అయిన తెలుగమ్మాయి అంజలి విషయంలో మన పెద్దోడు రాంగ్ స్టేప్ వేసినట్లు టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి . నిన్నటి వరకు నటి అంజలి మిస్సైందనే కేసు పై పోలీసులు విచారణ చేస్తున్నారు . నటి అంజలి కనిపించటంలేదు , ఆమెను పిన్ని భారతీదేవి చిత్రహింసలు పెడుతుందని, అంజలిని వాళ్ల బాబాయ్ హోటళ్లో కట్టినట్లు మీడియాలో వారం రోజులు టాలీవుడ్ సీతమ్మ ఎపిసోడ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే అంజలి అయిదు రోజు ఎక్కడ ఉంది? ఎవరితో ఉంది? అక్కడ అంజలి ఏం చేసింది? అనే కోణంలో పోలీసులు ముందు వెళ్లారు. పోలీసులకు నమ్మలేని నిజాలు తెలిశాయి. అంజలి ఈ అయిదు రోజులు మహారాష్ట్రాలో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అయిదు రోజులు ఏం చేసిందంటే.? హీరో వెంకటేశ్ ( పెద్దడో) తో కలిసి అయిదు రోజులు రొమాన్స్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అంజలి పుణేలో ‘బోల్ బచ్చన్ ’ రీమేక్ షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్ కోసం మహారాష్ట్ర వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు . పుణేలో వెంకటేష్ తో కలిసి రొమాన్స్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి . వెంకటేష్ తో అంజలి ఉన్న విషయం టాలీవుడ్ నిర్మాతలకు తెలిసే ఉంటుందని, అందుకే ఆరోజు అంజలికి అండగా మేము ఉంటామని టాలీవుడ్ నిర్మాతలు కొంతమంది ముందుకు రావటం పై అనేక అనుమానలు వస్తున్నాయాని అంజలి అభిమానులు అంటున్నారు. అంటే అంజలి , మన పెద్దడో రొమాన్స్ విషయం టాలీవుడ్ పెద్దలకు ముందే తెలుసునని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు . ఏమైన మన పెద్దోడు మీద ఒక మరక పడిందని ఆయన కు ఉన్న మహిళ అభిమానులు బాధపడుతున్నట్లు టాలీవుడ్ సమాచారం . ఈ విషయం పై మన పెద్దోడు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more