కొన్ని రోజుల నుండి నటి అంజలి విషయం హాట్ న్యూస్ గా మారింది. అంజలి విషయం గురించి టాలీవుడ్ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే అంజలి క్షేమంగా ఉన్న విషయం తెలుసుకొని అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడే అందరికి అనేక అనుమానాలు వస్తున్నాయి. అంజలి ఎవరితో ఎక్కడ ఉంది? ఆమె ఇంటి నుండి ఎందుకు భయటకు పోయింది? అంజలి పవర్తన పై అనేక పుకార్లు పుట్టాయి. అంజలి పిన్ని మాత్రం అంజలి క్యారెక్టర్ మంచింది కాదని మీడియా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అంజలి అన్నయ్య రవిశంకర్ పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అంజలి అన్న రవిశంకర్ కు ఫోన్ చేసింది దీంతో ఆమె కిడ్నాఫ్ మిస్టరీ వీడింది. కానీ కొన్ని భయంకరమైన నిజాలు చెప్పినట్లు రవిశంకర్ చెబుతున్నారు. అన్నయ్యా నీవు నాకు అండగా ఉండాలి. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. కానీ బాబాయ్ సూరిబాబు హోటల్ లో నా జుట్టు పట్టుకుని కొట్టాడు. నన్ను చిత్రహింసలు చేయటంతో నేను పారిపోయి వచ్చానని అంజలి చెప్పినట్లు ఆమె అన్నయ్య రవిశంకర్ మీడియా చెప్పినట్ల తెలుస్తోంది. బాబాయ్ అంజలిని ఎందుకు కొట్టాడు? దానికి కారణం ఏమిటో మాత్రం అంజలి చెప్పలేదు. అయితే వెంటనే అంజలి ప్రముఖ నిర్మాత డి. సురేస్ బాబు, కొంతమంది హీరోలకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పినట్లు టాలీవుడ్ టాక్ . అంజలికి అండగా ఉండానికి టాలీవుడ్ పెద్దలు సిద్దమవుతున్నట్లు ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more