రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి 24 గంటలు టైమ్ ఇచ్చారు. సీఎం పదవికి 24గంటల్లో రాజీనామా చెయ్యామని వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పటికే సీఎం ఆపీసు అవినీతిపరులతో నిండిపోయింది. కాబట్టి 24 గంటల్లో పదవులకు రాజీనామా చెయ్యాలని తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వటం జరిగిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్న మంత్రులను కొనసాగించడం సిగ్గు చేటు. వీరిని కొనసాగించడం రాజ్యాంగానికే ప్రమాదం అని టిడిపి ప్రభుత్వం మీద విరుచుకుపడింది. ఓ ముద్దాయి రాష్ట్రానికి హోంమంత్రి కావడం నిజంగా దురద్రుష్టకరం అని టిడిపి నేతలు గాలి ముద్దు క్రిష్ణమనాయుడు , బొజ్జల గోపాల క్రిష్ణ రెడ్డి రావులపాటి సీతారామరావులు అన్నారు. టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ‘‘మహారాజశ్రీ 420‘ అన్న బిరుదు ఇవ్వటం జరిగింది. ఇక నుండి డయల్ యువర్ కేబినెట్ అని పెట్టి దానికి కూడా 420 నంబరు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతి మంత్రులను వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి వెంటనే తొలగించకుంటే క్యాంపు కార్యాలయం ముట్టడి తప్పదని హెచ్చరించారు. ఇంతమంది అవినీతి మంత్రులు ఇంతవరకు ఏ ప్రభుత్వంలోనూ లేరని రేవంత్ రెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more