Naga chaitanya speaks at greeku veerudu audio

Naga Chaitanya speaks, Greeku Veerudu Audio launch, Greeku Veerudu audio release, Nagarjuna Greeku Veerudu, Nayanatara Greeku Veerudu, Thaman, Director

Naga Chaitanya speaks at Greeku Veerudu audio launch

Naga Chaitanya speaks at Greeku Veerudu audio.png

Posted: 04/04/2013 08:50 PM IST
Naga chaitanya speaks at greeku veerudu audio

Nagarjuna

2013 లో వరుసగా సినిమాలు ఉన్నాయి ... మన అందరికీ పండుగే ... నాతో కూడా ఇంకా ఎన్నో సంవత్సరాలు పోటీ పడి నిజమైన 'గ్రీకు వీరుడు' అనిపించుకుంటారు నాన్న' ఇవి నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో అట్టహాసం గా  జరిగిన నాగార్జున నటించిన 'గ్రీకు వీరుడు' ఆడియో విడుదల వేడుక లో , నాగ్ తనయుడు , హీరో నాగ చైతన్య అన్న మాటలు ... కుటుంబం తో ఈ వేడుకకి హాజరయిన నాగ్ నిజంగా నే గ్రీకు వీరుడిలా కనిపించారు ... అక్కినేని నాగేశ్వర రావు, రాఘవేంద్ర రావు వంటి అతిరధ మహారధులు , అనుష్క , ప్రియామణి వంటి అందాల భామలు , నాగ్ వంశం లో నుండి సుశాంత్ వంటి మరి కొంత మంది హీరోలు చిత్ర దర్శకుడు దసరధ్ ఇలా అందరి , ముఖ్యంగా నాగ్ ఫ్యాన్స్ సమక్షం లో ఈ చిత్రం పాటల విడుదల వేడుక జరిగింది ... తమన్ అందించిన సంగీతం తో అభిమానులకు ఈ చిత్ర పాటల తోలి ఝలక్ వినిపించారు ... పాటల తో, ట్రెయిలర్ తో ఈ చిత్రం పై అంచనాలు మరింతగా పెరిగాయి ... 

కామాక్షీ మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ... నయన తార, మీరా చోప్రా నాగ్ సరసన హీరోయిన్లు గా నటిస్తున్నారు ... తన అన్ని చిత్రాల లాగే ఈ 'గ్రీకు వీరుడు' కూడా నాగ్ అభిమానులని అలరిస్తుందని ఆశిద్దాం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Danush has danced with nayanthara
Senior ntr flexi war in sharmila padayatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more