Rakhi sawant ready to go to jail on sanjay behalf

raakhi sawant, item dancer, sanjay dutt, saanjay dutt jail sentence, shiva sena, bjp

rakhi sawant ready to go to jail on sanjay behalf

rakhi-sawant-actress.png

Posted: 03/24/2013 08:47 AM IST
Rakhi sawant ready to go to jail on sanjay behalf

raakhi-photoసంజయ్ దత్ కి జైలు శిక్ష ఖరారు అవటం పట్ల చాలా మంది చాలా రకాలుగా అన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మార్కండేయ కట్జూ అతనికి క్షమాభిక్ష పెడితే బావుంటుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అన్నా హజారే కూడా తన వ్యాఖ్యలు తాను చేసారు. అలాగే తలా ఒక రకంగా మాట్లాడారు. ఎక్కువగా సంజయ్ దత్ గురించి బాధనే వ్యక్తపరచారు. అదేవిధంగా, ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లోకి ఎక్కాలనే కుతూహలం కనబరచే రాఖీ సావంత్ కూడా తనవంతు వ్యాఖ్యలు తానూ చేసింది.

సంజయ్ దత్ కి బదులు నేను జైలుకి వెళ్ళటానికి తయారు అంటోంది. అది ఎలాగూ జరిగే పని కాదని తెలుసు కానీ సంజయ్ దత్ గురించి తనలో కలిగిన బాధను వెక్కి వెక్కి ఏడుస్తూ వెలిబుచ్చిందామె. సంజయ్ దత్ కో కుటుంబం ఉందని, తను ఒంటరిదే కాబట్టి తనకే తేడా రాదని చెప్పింది రాఖీ.

సెట్ లలో కూడా అమ్మో నన్ను ముద్దు పెట్టుకున్నాడని, మరీ ఎక్కువగా చేసేస్తున్నాడని తన తోటి కళాకారులతో గొడవపెట్టుకుంటూ వార్తల్లోకి ఎక్కే అలవాటు చాలా ఉంది రాఖీకి అని చాలా మంది అభిప్రాయపడతారు. అలాంటి రాఖీ సావంత్ గురించి ఎవరూ వ్యాఖ్యానించరనుకుంటే అది ఆమె పొరపాటే అవుతుంది. సానియా మీర్జా పెళ్ళి చేసుకుని పాకిస్తాన్ వెళ్ళి పోతున్నప్పుడు భాజపా లాంటి పార్టీలు అభ్యంతరం తెలియజేస్తుంటే, మాకేం అభ్యంతరం లేదు- ఇక్కడ మరో ఆవిడుంది ఆవిడను కూడా తీసుకుపోతే మేం ఇంకా సంతోషిస్తాం- ఆమె పేరు రాఖీ సావంత్ అన్నారు శివసేన నాయకుడు థాకరే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood stars show their support to sanjay dutt
Pawan voice over for charan movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more