నాకు పరిచయం చేసిన అమ్మాయితో డేటింగ్ ఎప్పుడు యూవీ అని అడిగే ఆటగాడు ఒకరు జట్టులో ఉన్నట్లు సమాచారం. ఈ సన్నివేశంతో పాటు యూవీతో అనేక సన్నివేశాలు జరిగినట్లు తెలుస్తోంది. యువరాజ్ సింగ్ క్యాన్సర్ భారిన పడిన సమయంలో తోటి క్రికెటర్స్ మద్య జరిగిన మాటలు ఇవే. యూవీ క్యాన్సర్ గురించి ధోనికి ముందే తెలుసునని చెబుతున్నాడు. యూవీకి క్యాన్సర్ ఉందని ఓ వ్యక్తి చెప్పాడు. నువ్వు చెబుతోంది నిజమేనా అని ధోని అడిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అతను అవుననడంతో ధోని షాక్ తిన్నాడని సమాచారం. విరాట్ కోహ్లి ప్రపంచ కప్ సమయంలో యూవీ గదికి వెళ్లటం జరిగిందట. అయితే ఆ సమయంలో యూవీ విపరీతంగా దగ్గుతుంటే ఏమైందని కోహ్లీ అడిగిన వెంటనే క్యాన్సరని యూవీ చెప్పటంతో.. జోకులేయొద్దని చెప్పి అక్కడి నుంచి కోహ్లీ వెళ్లిపోవటం జరిగిందని యూవీ చెబుతున్నాడు. ఇక సచిన్ అయితే యూవీని క్యాన్సర్ అని తెలుసుకోని అతని ముందు ఏడవొద్దని అనుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా యూవీని చూసినప్పుడు ఏడవకూడదనుకుంటునన్నట్లు సచిన్ భార్య అంజలితో చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకుంటే యూవీ నా తమ్ముడు లాంటి వాడు, యూవీకి అలా ఎందుకూ జరిగిందంటూ దేవుణ్నడిగానని సచిన్ చెబుతున్నాడు. యూవీ క్యాన్సర్ అని తెలిసిన కూడా హర్భజన్ సింగ్ (భజ్జీ) యూవీతో జోకులు, సరదాగా మాట్లాడినట్లు తెలుస్తోంది. యూవీ అనారోగ్యం గురించి చర్చించేవాణి కాదని భజ్జీ చెబుతున్నాడు. కానీ యూవీతో మాత్రం నాకు పరిచయం చేసిన అమ్మాయితో ఎప్పుడు డేటింగ్ ఆరంభించబోతున్నావనే అడిగేవాణ్ని, ఆ సమయంలో అందరం ఆనందంగా ఉండేవాళ్లమని భజ్జీ నవ్వుతూ చెబుతున్నాడు. తోటి ఆటగాళ్ల సరదా మాటలతో, జోకులతో యూవీ క్యాన్సర్ జయించినట్లుగా యూవీ అభిమానులు చెబుతున్నారు. యూవీలో ఉన్న మనోధైర్యంతోనే క్యాన్సర్ జయించటం జరిగిందని వైద్యులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more