Mp harsha kumar son meet on cm kiran kumar reddy

chief minister n kiran kumar reddy, mp harsha kumar, congress party, amalapuram mp harsha kumar, harsha kumar son sri raj, global warming, student tells chief minister, iran kumar reddy to declare holiday, temperature reaches 50 degree celsius, student of london school of economics & political science, congress leaders,

mp harsha kumar son sri raj meet on cm kiran kumar reddy

cm-kiran-kumar-reddy.gif

Posted: 03/20/2013 05:38 PM IST
Mp harsha kumar son meet on cm kiran kumar reddy

mp harsha kumar son meet on cm kiran kumar reddy

రాష్ట్ర ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర  ఎమ్మెల్యేలకు, రాష్ట్ర కలెక్టర్లకు సలహాలు  ఇస్తారని  మనకు తెలుసు. కానీ ఒక ఎంపీ కొడుకు  స్వయాన  రాష్ట్ర ముఖ్యమంత్రికే  ఉచిత సలహా ఇవ్వటం  ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ నాయకులు చెవులు కోరుకుంటున్నారు.  ఈ విషయం పై కాంగ్రెస్ నాయకుల్లో అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.  మంత్రులు మాటలే  పట్టించుకోని ముఖ్యమంత్రికి ఎంపీ కొడుకు సలహా ఇవ్వటమా? అని కాంగ్రెస్ నాయకులు నోర్లువెల్లబెడుతున్నారు.  అమలాపురం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన  జి.వి. హర్షకుమార్  తనయుడు  జి.వి.శ్రీరాజ్  ఈ సాహాసం చేసినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.  ఎంపీ హర్షకుమార్  తనయుడు  లండన్ స్కూల్  ఆఫ్  ఎకనామిక్స్  అండ్  పొలిటికల్ సైన్సెస్ లో అంతర్జాతీయ  సంబంధాలు , రాజకీయాలు  విభాగంలో  చదువుతున్నట్లు  సమాచారం. అయితే తన తండ్రి తో కలిసి ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డిని కలవటం జరిగింది.  ఈ సందర్భంలో  భూతాపంపై   కలిగే మార్పులను  ముఖ్యమంత్రి వివరించినట్లు సమాచారం.  రాష్ట్రంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలు  దాటితే  ఆ రోజు  సెలవుదినంగా  ప్రకటించాలని  ఎంపీ హర్షకుమార్ తనయుడు జీ.వి. శ్రీరాజ్ ముఖ్యమంత్రికి ఉచిత సలహా ఇవ్వటం జరిగింది. ఆ సమయంలో  ముఖ్యమంత్రి కొంచెం చిరాకు ప్రదర్శించినట్లు  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సీఎం ముఖం పై రాని చిరునవ్వును తెచ్చుకొని వెటకారంగా ..  ఈ బాధ్యతను  జిల్లా  కలెక్టర్లుకు  అప్పగించాలని.. తగిన మంత్రులకు సూచించారు. అసలే ఆ సమస్యలు , ఈ సమస్యలు అంటూ  ముఖ్యమంత్రికి 100 డిగ్రీలు వేడి పుడుతున్న  సమయంలో  ఎంపీ కొడుకు వచ్చి .. 50 డిగ్రీలు పెరిగితే  సెలవు ఇవ్వండి అంటే.. కిరణ్ .. ఎక్కడో .. కాలి ఉంటుంది.. అందుకే  కొంచెం చిరాకుతో .. కొంచెం ఇష్టంతో  అక్కడ నుండి తప్పించుకున్నట్లు  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  ప్రపంచంలోని  వివిధ దేశాల్లో  భూతాపం , వేడి పెరిగినప్పుడు  తీసుకొనే చర్యల్ని  ఎంపీ కొడుకు ముఖ్యమంత్రి వివరించినట్లు తెలుస్తోంది.  అయితే ప్రపంచదేశాల వేడి  సంగతి కంటే.. ముందు  ముఖ్యమంత్రికి వేడి పుట్టినట్లుగా..  కిరణ్ తాపం చూడటం జరిగిందని  కాంగ్రెస్ నాయకులు  అంటున్నారు. తరువాత ముఖ్యమంత్రి సదరు ఎంపీకి క్లాస్ పీకినట్లు. కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harbhajan singh dating comment on yuvraj singh
Udita goswami body fitness secrets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more