సరిగ్గా 25 సంవత్సరాల క్రితం మెగా స్టార్ చింజీవి పెద్ద తమ్ముడు నాగేంద్రబాబు అప్పుడే ‘లా’ పూర్తి చేసి, ఆనందంగా ఉన్న సమయంలో చిరంజీవికి తన తమ్ముడు నాగబాబును కూడా సినిమా రంగలోకి తీసుకోవాలనే కోరికతోనే తన తల్లి పేరు మీద ఓ బేనర్ పెట్టించాడు చిరంజీవి. అయితే తమ్ముడు పెట్టిన బేనర్లో మంచి సినిమాలు చెయ్యాలనే కోరిక చిరంజీవి బలంగా ఉండేదట. నాగబాబు అన్నయ్య చెప్పిన మాటలకు బుద్దిగా తలూపారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చిరంజీవి హీరోగా శోభన హీరోయిన్ ‘రుద్రవీణ’ సినిమా తీశారు. అప్పుట్లో 70 రోజులు పట్టింది. రుద్రవీణ సినిమాకు నిర్మతగా నాగబాబు 80 లక్షలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే రుద్రవీణ ఓ రివల్యూషన్ సినిమా కావటంతో.. భారీ ఎత్తున్న నష్టమొచ్చినట్లు సమాచారం. రుద్రవీణ సినిమా నాగబాబు అప్పట్లో నష్టపోయిన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అయితే అప్పుడు ఆ బాధను మనసులోనే నాగబాబు పెట్టుకోవటం జరిగిందట. అన్నయ్య ముందు ఏ రోజు రుద్రవీణ వలన నష్టం వచ్చిందని ఇప్పటి చెప్పలేదని టాక్ టాలీవుడ్ లో నడుస్తుంది. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నాగబాబు నిర్మాతగా ‘ఆరెంజ్’ అనే సినిమా చేయటం జరిగింది.
ఈ సినిమా కోసం నాగబాబు 40 కోట్లు ఖర్చుపెట్టినట్లు టాలీవుడ్ నిర్మాతలు అంటున్నారు. అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో విజయం సాధించలేదు. కానీ నాగబాబులో ఉన్న రసం మొత్తం పిండినట్లు టాలీవుడ్ టాక్. అప్పుడు తండ్రి సినిమా కోసం 80 లక్షలతో ‘రుద్రవీణ’ సినిమా చేసి నష్టపోతే.. ఇప్పుడు కొడుకు సినిమా కోసం 40 కోట్లులతో ‘ఆరెంజ్’ సినిమా చేసి పూర్తిగా నష్టపోవటం జరిగిందని టాలీవుడ్ నిర్మాతలు అంటున్నారు. తండ్రి కొడుకులు కలసి నాగబాబు ను జ్యూస్ చేసుకోని తాగేశారని ఫిలింనగర్ ప్రజలు చెప్పుకుంటున్నారు. నాగబాబు ఆ నష్టాని భర్తీ చేసుకోవటానికి బుల్లితెర మీద ఎవరితోనైన జతకట్టానికి రెడీ అంటున్నారు. నాగబాబు ఇచ్చిన ఆఫర్ ను రోజాలాంటి ముదురు హీరోయిన్లు బాగా వినియోగించుకుంటున్నారని బుల్లి తెర అభిమానులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more