Tdp senior leaders in chandra babu padayatra

chandrababu naidu padayatra, tdp, tdp senior leaders, telugu desam president n chandrababu naidu, senior tdp leaders y. ramakrishnudu and t. devender goud

tdp senior leaders in chandra babu padayatra

tdp-senior-leaders.gif

Posted: 02/28/2013 12:21 PM IST
Tdp senior leaders in chandra babu padayatra

tdp senior leaders in chandra babu padayatra

తెలుగుదేశం పార్టీ లో  సినియర్ నాయకులు లేరా? ఉంటే ఏమయ్యారు?  వారు ఎందుకు ప్రజల ముందకు రావటం లేదు?  అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు.  రాష్ట్రంలో ‘వస్తున్నా మీకోసం’ అంటూ  టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  చేస్తున్న  పాదయాత్రలో  కనిపించటంలేదని  తెలుగు దేశం పార్టీ అభిమానులు అడుగుతున్నారు.  తెలుగు దేశం పార్టీ సినియర్ నాయకులైన.. యనమాల రామక్రిష్ణుడు,  నామా నాగేశ్వరావు, తుళ్ల దేవేంద్ర గౌడ్ , తలసాని శ్రీనివాస్ యాదవ్,  మొత్తుకుపల్లి నరసింహులు ,  ఎర్రబెల్లి  దయాకర్ రావు,  దేవినేని  ఉమా మహేశ్వరరావు, పయ్యవునె  కేశవ్,  గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు,  కడియం శ్రీహారి,  తుమ్మల నాగేశ్వరావు , కె. శివరాం ప్రసాద్,  లాంటి నాయకులు ఏమయ్యారు?  చంద్రబాబు చేస్తున్న పాదయాత్రలో  ఎందుకు కనిపించటం లేదు. ఆయా ప్రాంతాలలో  చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో  కనించే నాయకులు .. మిగత ప్రాంతాలలో జరిగే  పాదయాత్రలో  సీనియర్ నాయకులు కనిపించపోవటం  టీడీపీ పెద్ద లోటుగా కనిపిస్తుంది.  అన్నింటికి చంద్రబాబే కనిపిస్తున్నారని  ప్రజలు అంటున్నారు.  టీడీపీ సీనియర్ నాయకులు కూడా  చంద్రబాబుతో  కలిసి పాదయాత్రలో కనిపిస్తే .. పార్టీకి  బలం చేకూరుతుందని టిడిపి సీనియర్  అభిమానులు అంటున్నారు.  మీడియాలో  కనిపించే నాయకులు  ప్రజల ముందుకు రావాలని  తెలుగు దేశం పార్టీ  అభిమానులు కోరుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madhuri dixit nene launches online dance academy
Ys jaganmohan reddy tears in jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more