Ys jaganmohan reddy tears in jail

ys jaganmohan reddy, ysr congress party, y s jaganmohan reddy at the chanchalguda jail, ys jaganmohan reddy tears in jail, ys jagan family members, congress party,

ys jaganmohan reddy tears in jail

ys-jaganmohan-reddy.gif

Posted: 02/28/2013 12:09 PM IST
Ys jaganmohan reddy tears in jail

ys jaganmohan reddy  tears in jail

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అక్రమా ఆస్తుల కేసులో అరెస్టై .. చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.  జగన్ అరెస్టై .. సుమారుగా  సంవత్సరం కావస్తుంది.  అయితే ఇప్పటికి  జగన్ అనేక సార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసి విఫలమయిన విషయం తెలిసిందే. అసలు జగన్ కు బెయిల్ వస్తుందా? అనే అనుమానం  ప్రజల్లో వస్తుంది. ఇదే అనుమానం  వైఎస్ జగన్ కు కూడా వచ్చి,  ములాఖత్ కు  వెళ్లిన  పార్టీ నాయకులతో తన విచారం వెల్లబుచ్చినట్లు సమాచారం. జగన్ లో తప్పు చేసాననే బాధ బలంగా కనబడుతుందని జైలు అధికారులు అంటున్నారు. గతంలో  ఉత్సహం,  జగన్ లో ఇప్పుడు లేదని, ములాఖాత్ కు వెళ్లిన వారితో కూడా సరిగా మాట్లాడకుండా.. చిరాకుపడుతూ, వెంటనే రెండు, మూడు మాటలు మాట్లాడి వెళ్లిపోతున్నాడని  జైలు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా  ఇటీవల జగన్ కుటుంబ సభ్యులు  జగన్ వద్దకు రాగా.. వారిని చూసి జగన్ కంటతడిపెట్టినట్లు  తెలుస్తోంది. నేను చాలా పెద్ద తప్పుడు చేశానని,  అసలు పార్టీ పెట్టకుండా ఉంటే,  కాంగ్రెస్ పార్టీని విడవకుండా ఉంటే.. నా జీవితం  ఈ రోజు ఇలా ఉండేది కాదు,  కాంగ్రెస్ పార్టీతో పాటు సర్థుకుపోయి ఉంటే.. ఈ పాటికి కేంద్ర మంత్రిగా ఉండేవాడినని  తన కుటుంబ సభ్యులతో చెప్పి, కంటతడి పెట్టినట్లు జైలు అధికారులు చెబుతున్నారు.  జగన్ లో ఉన్న బాధను అర్థం చేసుకున్న విజయమ్మ, కొడుకు ను శాంత పరిచి,  మనకు మంచి రోజులు వస్తాయని బుద్ది మాటలు చెప్పినట్లు సమాచారం.  అయితే తల్లి విజయమ్మతో  మాత్రం  పర్సనల్ గా పది నిమిషాలు మాట్లాడిన తరువాత  గానీ, జగన్ లో కొంచెం మార్పు వచ్చినట్లు  జైలు అధికారులు  చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp senior leaders in chandra babu padayatra
Ys jagan mohan reddy and ravindra reddy in chanchalguda jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more