Tanikella bharani success for midhunam movie

Tanikella Bharani movie Midhunam Success, Midhunam movie Success,

Tanikella Bharani movie Midhunam.

Tanikella Bharani at Midhunam Movie Success.png

Posted: 12/27/2012 05:59 PM IST
Tanikella bharani success for midhunam movie

Midhunam-movie

ఒకవైపు 'మాస్ మహారాజ రవి తేజ 'సర్ ఒచ్చారు', మరోవైపు ఇంతకు మునుపే విడుదల అయ్యి విజయం సాధిస్తున్న 'ఎటో వెళ్ళిపోయింది మనసు', ఇంకోవైపు రేపు విడుదల కాబోతున్న అల్లరి నరేష్, 'యముడికి మొగుడు', ఇవి కాకుండా, హిందీ చిత్రసీమ లో సూపర్ హిట్ గా నిలిచిన, 'దబంగ్' సినిమా కొనసాగింపు, 'దబంగ్ - 2' చిత్రం, దీనికంటే కొంత సమయం ముందే విడుదల అయ్యి విజయపధం లో దూసుకుపోతున్న 'తలాష్'... ఇన్ని చిత్రాల మధ్య, ఒక చిన్న చిత్రం, యెంత కదాబలం ఉన్నా కుడా, విడుదల చెయ్యడం సాహసంతో కూడుకున్న పనే.

అయితే, విలక్షణ నటుడు దర్శకుడు జాతీయ  గ్రహీత తనికెళ్ళ భరణి గారు మాత్రం ఈ సాహసాన్ని, సునాయాసంగా తీసుకున్నారు. ఇద్దరు వృద్ధ దంపతుల మధ్య నిజమైన అనుబంధాన్ని తెలిపే దిశగా, ఈ అంశం ఏ కధాంశం గా తీసుకుని, 'మిధునం' అనే చిత్రాన్ని, ఒక నవల ఆధారంగా నిర్మించి, విడుదల చేసి, ఈ రోజు, ఈ చిత్రాన్ని మంచి చిత్రంగా,  అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా, విజయం సాధించారు...వృద్ధాప్యం అనేది ఒక శాపం కాదు, పిల్లలు వారి వారి ఉద్యోగ - భవిష్యత్తు రిత్యా దూరం అవ్వడం పాపం కాదు... పెళ్లిఅయిన అయిన తొలి రోజుల్లో, దంపతులిరువురూ ఎంటువంటి  కోరుకుంటారో, బాధ్యతలన్నీ తీరిపోయిన తరువాత కుడా, ఇలా ఆనందంగా జీవనం సాగించే దిశగా ప్రతీ దంపతులు ఆలోచించాలి అని, 'మిధునం' లో ఏంటో అద్భుతంగా తెరకెక్కించారు,

భరణి గారు... సందర్భోచితంగా వచ్చే పాటలు, మాటలు, సన్నివేశాలు, ఆసక్తికరంగా, మధురమైన కావ్యంగా సాగిపోయే చిత్ర కథ, ఈ సినిమాకి మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి. ఈ చిత్రంలో వృద్ధ దంపతులుగా యస్. పీ. బాల సుబ్రహ్మణ్యం - లక్ష్మి గార్ల సహజ నటన, అందరిని అమితంగా ఆకట్టుకుంది.మంచి సినిమా, ఎటువంటి గట్టి పోటీ మధ్య అయిన చక్కని విజయాన్ని నమోదు చేసుకుంటుంది అని, మరొక్కసారి రుజువు చేసారు 'మిధునం' చిత్ర దర్శకుడు, తనికెళ్ళ భరణి గారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr leaves for delhi to attend all party meet
Nayanthara celebrates christmas at dubai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more