Nayanthara celebrates christmas at dubai

Nayanthara, nayanthara celebrates christmas at dubai, nayana love story, prabhudeva, tollywood actress nayanthara, nayanathara family, friends,

nayanthara celebrates christmas at dubai

nayanthara.gif

Posted: 12/26/2012 06:35 PM IST
Nayanthara celebrates christmas at dubai

nayanthara celebrates christmas at dubai

నయన తార  ఈ పేరు అందరి నోట నలిగిన పేరు కాబట్టి  అందరికి  గుర్తుంటుంది. కానీ  నయన తార కు  పెళ్లి జరిగి ఉంటే,   హ్యాపిగా సంక్రాంతి పండుగ జరుపుకునేదని ఆమె అభిమానులు అంటున్నారు.  ఆమె క్రిష్టియన్  గా అందరికి తెలిసిన, డ్యాన్స్ మాష్టార్ ప్రభుదేవ ప్రేమ కోసం మతం మార్చుకున్న విషయం తెలిసిందే.  ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటే  హిందు సంప్రదాయం ప్రకారం వారికి  మొదటి పండుగ  సంక్రాంతి,  పండుగను ఘనంగా జరుపుకోనేవారు, కానీ  వీరి ప్రేమ పేటకాలైంది కాబట్టి నయన తార  క్రిస్మస్ వేడులకు చాలా  ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.  తెలుగు వెండి తెర మీద  సీతమ్మ .. బాపు  మెచ్చిన సీతమ్మగా పేరుతెచ్చుకున్న  ఈ మలయాళీ క్రిష్టియన్ భామ,  ప్రస్తుతం  దుబాయిలో  క్రిస్మస్  వేడుకలను ఘనంగా  సెలబ్రేట్  చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఆమె కుటుంబ సభ్యులతో  చాలా ఆనందంగా క్రిస్మస్ పండుగను  ఎంజాయ్ చేసినట్లు ఆమె అభిమానులు చెబుతున్నారు.  ఇటు టాలీవుడ్  అటు కోలీవుడ్  లో బీజీ షెడ్యూళ్లతో  గడుపుతున్న  నాయిక  నయనతార  కాస్త తీరిక  చేసుకొని తన కుటుంబ  సభ్యులతో  కలిసి పండుగ  సెలవులకు దుబాయి వెళ్లి,  అక్కడి తన  సన్నిహితులతో కలిసి క్రిస్మస్  సెలబ్రేషన్స్ లో  తలమునకలై  ఉందని  సినీ జనాలు టాక్.  నయన తార  గత విషయాలను మరిచిపోయి, కుటుంబం సభ్యులతో ఆనందంగా జీవితం గడుపుతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tanikella bharani success for midhunam movie
Actress december 31st music night party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more